Nagula Chavithi Wishes In Telugu

Nagula Chavithi Wishes In Telugu

Nagula Chavithi is Celebrated Particularly By Hindu Women. They offer Pooja and milk to Serpant Gods on that Sacred Day. Nagula Chavithi falls after the four days of Diwali in karthika masam. This Festivali falls in Shravana Masam based on Hindu Calender. Usually Women offer prayers for the well being of family members.

Below We have given You the Best Selected Wishes of Nagula Panchami or Nagula Chavithi. Share these with Your Relatives, Friends, Well wishers, etc.

Nagula Chavithi Wishes In Telugu

నాగ పంచమి పర్వదినం సందర్భంగా ఆ పరమేశ్వరుడు మీకు బలం మరియు శ్రేయస్సు అనుగ్రహించాలని కోరుతూ..
మీకు, మీ కుటుంబసభ్యులకు, బంధుమిత్రులకు నాగ పంచమి శుభాకాంక్షలు

నాగ పంచమి పవిత్రమైన రోజున ఆ పరమేశ్వరుడు తన ఆశీర్వాదాలను కురిపిస్తాడు. ఆ దేవుడు మిమ్మల్ని ప్రమాదకరమైన పరిస్థితుల నుండి రక్షిస్తాడు. చెడుపై పోరాడే శక్తిని కూడా మీకు ఇస్తాడు. మీకు, మీ కుటుంబసభ్యులకు, బంధుమిత్రులకు నాగ పంచమి శుభాకాంక్షలు

లోకనాథుడు మిమ్మల్ని కష్ట కాలం నుండి కచ్చితంగా కాపాడతాడు. మీరు నిజాయితీగా ఉండే మార్గాన్ని అనుసరించడానికి కావాల్సిన శక్తిని ఇస్తాడు. ఈ సందర్భంగా మీకు, మీ కుటుంబసభ్యులకు, బంధుమిత్రులకు నాగ పంచమి శుభాకాంక్షలు

నాగ దేవతకు పాలను సమర్పించడం ద్వారా, భగవంతుని ఆశీర్వాదాలు మరియు అంతిమ రక్షణ లభిస్తుంది. అదే ప్రేమ, ఆప్యాయత భగవంతుడు మీపై కురిపించాలని కోరుతూ మీకు, మీ కుటుంబసభ్యులకు, బంధుమిత్రులకు నాగ పంచమి శుభాకాంక్షలు

మీరు ఈ పవిత్రమైన రోజున పరమేశ్వరుడిని ప్రార్థిస్తే.. మీకు చాలా విషయాల్లో ధైర్యం వస్తుంది.. మీరు అర్థవంతమైన సంతోషాన్ని పొందుతారు.. మీకు, మీ కుటుంబసభ్యులకు, బంధుమిత్రులకు హ్యాపీ నాగ పంచమి

నాగ పంచమి నాడు మీ జీవితం ఆనందకరంగా.. సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా.. శివుడు కూడా మిమ్మల్ని అన్ని రకాల ప్రమాదాల నుండి తప్పించాలని కోరుకుంటున్నాను.. ఈ సందర్భంగా మీకు, మీ కుటుంబసభ్యులకు, బంధుమిత్రులకు నాగ పంచమి శుభాకాంక్షలు

శివ శంకరుడు మీ ఆత్మను ఉద్దరించాలని.. మీ సమస్యలన్ని తొలగించాలని కోరుకుంటూ.. మీకు, మీ కుటుంబసభ్యులకు, బంధుమిత్రులకు నాగ పంచమి శుభాకాంక్షలు

నాగ పంచమి నాడు ‘ఓం నమ శివాయః’.. అనే పవిత్రమైన మంత్రాన్ని జపించండి.. ఆ భగవంతుడు అడ్డంకులన్నీ తొలగిస్తాడు.. మీకు, మీ కుటుంబసభ్యులకు, బంధుమిత్రులకు నాగ పంచమి శుభాకాంక్షలు

మిత్రులకు శ్రేయోభిలాషులకు నాగుల చవితి శుభాకాంక్షలు

పార్వతి పరమేశ్వరుల ఆశీస్సులతో పాటు ఆ నాగేంద్రుడి ఆశీస్సులు కూడా మీకు సదా ఉండాలని కోరుకుంటూ మీకు నాగ చవితి శుభాకాంక్షలు

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *