Proverbs In Telugu About Education
Proverbs In Telugu About Education
Education is the Most Important Part of Life. Without Education it is hard for Sustain and also impossible to lead life Happily.
Education is the Basis to build strong Career. Nowadays Education has become costly. Governments have taking new steps to enable quality free education.
If education is made compulsory and Proper steps are taken then half problems of Poverty can be solved. Below we have given you some Proverbs in Telugu about Education, share these and spread the importance of education.
10 Proverbs In Telugu About Education
“అన్నదానం ఆకలిని తీర్చగలిగితే
అక్షర దానం అజ్ఞానాన్ని తొలగిస్తుంది”
“విద్య నీడ లాంటిది
మన నుంచి ఎవరూ వేరు చేయలేరు”
“చదువుందని గర్వపడకు
చదువు లేదని బాధపడకు
చదువున్నా లేకపోయినా
సంస్కారం ఉంటె జీవితంలో పైకొస్తావ్”
“చదువు చేదుగా ఉంటుంది
కానీ అది ఇచ్చే ఫలాలు ఎప్పుడూ తియ్యగా ఉంటాయి”
“ప్రపంచాన్ని మార్చాలంటే
శక్తివంతమైన ఆయుధం చదువొక్కటే !”
“నైతిక విలువలను కాపాడే
బాధ్యత ఉపాధ్యాయులదే”
“మంచి ఉపాధ్యాయుడు
ఒక సామాజిక వైద్యుడు”
“తలదించి నన్ను చూడు
తల ఎత్తుకునేలా నేను చేస్తా అంటుంది పుస్తకం”
“మనకు రెండు రకాల విద్య అవసరం
ఒకటి జీవనోపాధి ఎలా కల్పించుకోవాలో నేర్పేది..
రెండవది ఎలా జీవించాలో నేర్పేది..”
“విద్యను దాచుకోవడం కన్నా
అందరికీ పంచితే మరింత పెరుగుతుంది”