Happy New Year 2022 Greetings In Telugu

Happy new year 2022 greetings in telugu: 2021 has gone and 2022 is in front of us fresh and new. Start this new year will full of zeal, smart work, setting goals. Share these below “happy new year 2022 greetings in telugu” wishes with your well wishers, friends, relatives.

Happy New Year 2022 Greetings In Telugu

ఈ 2022 నూతన సంవత్సరం మీకు ఓ అద్భుత జ్ఞాపకంగా ఉండాలని కోరుకుంటూ.. నూతన సంవత్సర శుభాకాంక్షలు

2022 సంవత్సరంలో కూడా మన స్నేహం ఇలాగే బలంగా ఉంటుందని ఆశిస్తూ.. నూతన సంవత్సర శుభాకాంక్షలు

మీకు మీ కుటుంబానికి ఆ దేవుడు ఆశిస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ.. మీకు మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు

మీకు వచ్చే ప్రతీ సమస్య వెంట దేవుడు తోడుగా ఉండాలని కోరుకుంటూ.. నూతన సంవత్సర శుభాకాంక్షలు

కరోనా కాలానికి గుడ్ బై చెబుదాం..
మనోబలంతో ముందుకు సాగుదాం..
కష్టాలతో పోరాడి.. జీవితాలను సరిదిద్దుకుందాం..
మీకు, మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు

గతం గతః..
2021 మిగిల్చిన చేదు గుర్తులను మరిచిపోదాం
2022లో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుందాం..
కలిసికట్టుగా కష్టాలను తరిమి కొడదాం.
అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.

మధురమైన ప్రతి క్షణం..
నిలుస్తుంది జీవితం..
ఈ కొత్త సంవత్సరం..
అలాంటి క్షణాలెన్నో..
అందించాలని ఆశిస్తున్నారు..
మీకు, మీ కుటుంబ సభ్యులకు..
నూతన సంవత్సర శుభాకాంక్షలు

ప్రతి సుమం సుగంధభరితం,
ఈ కొత్త సంవత్సరంలో మీకు ప్రతిక్షణం ఆనందభరితం!
విష్ యు హ్యాపీ న్యూ ఇయర్

కష్టాలెన్నైనా సరే రానీ..
సవాళ్లెన్నైనా సరే ఎదురవనీ..
కలిసి నిలుద్దాం, కలబడదాం, గెలుద్దాం..
ఈ సంవత్సరం నీకు అప్రతిహతమైన
గెలుపునందించే సంవత్సరం కావాలని ఆశిస్తూ..
నూతన సంవత్సర శుభాకాంక్షలు.

నిన్నటి వరకు నేర్చుకున్నాం..
రేపటి కోసం ఆలోచిద్దాం..
మీకు, మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *