Whatsapp Telugu Messages
Whatsapp Telugu Messages
Whatsapp now became part of our life. Almost there is no one who doesn’t use whatsapp in their life. Whatsapp Status has become like a habit to many
Whatsapp is now mandatory at workplaces also as they have to get regular updates regarding their works.
Here we have selected some of the funny, love, romantic, inspiring quotes and presenting you below. Share these quotes or Messages on whatsapp with your family members, relatives, well wishers etc.
10 Whatsapp Telugu Messages
Love Quotes In Telugu
నీ మీద ప్రేమ చావదు, ఇంకొకరి మీద ప్రేమ పుట్టదు..
ఈ జన్మకి నువ్వే నా ప్రాణం..
కోపం తెరలాంటిది తీసేస్తే పోతుంది..
కానీ భాధ గాయం లాంటిది, మానిపోయినా మచ్చ అలాగే ఉంటుంది
కలలాంటి నా జీవితంలోకి అలవై వచ్చావు..
సముద్రమంత కన్నీటిని మిగిల్చి వెళ్ళావు..
Friendship Quotes In Telugu
నాలో బలహీనతలను కనిపెడ్డానికి ప్రయత్నించకు మిత్రమా..
వాటిలో నువ్వు కూడా ఉన్నావు మరి
నీ చిరునవ్వు మాత్రమే తెలిసిన మిత్రుడి కన్నా..
నీ కన్నీళ్ల విలువ తెలిసిన మిత్రుడు మిన్న..
పెద్ద ధనిక చూడనిది..
కుల మాత బేధం లేనిది..
బంధుత్వం కన్నా గొప్పది..
స్నేహం మాత్రమే.
Funny Whatsapp Messages In Telugu
చూడు తమ్ముడు..
దోమ కుడితే బ్లడ్ పోతుంది..
అదే ప్రేమ పుడితే బ్రెయిన్ పోతుంది
వీలైతే గుడ్ మార్నింగ్ చెబుదాం డూడ్..
మహా అయితే తిరిగి చెబుతారు
ప్రపంచాన్ని మార్చాలంటే బ్యాచలర్ గానే ప్రయత్నించాలి..
పెళ్ళైతే ప్రపంచాన్ని కాదు కదా.. టీవీ ఛానల్ కూడా మార్చలేవు
తల్లితండ్రులు పెడితే అది.. నామం
నీకు నువ్వు పెట్టుకుంటే అది.. స్వనామం
స్నేహితులు పెట్టేది సర్వనామం.. కానీ..
ప్రియురాలు పెడితే అది పక్కా పంగనామం