Ysr Birthday Wishes In Telugu
YSR Birthday Wishes In Telugu
Former Late Chief Minister of Andhra Pradesh Ys Rajasekhar Reddy is one of the Biggest and Most Famous Leader in Both the Telugu States. He has implemented many Welfare Programmes specially for Poor People. He worked hard and did many thing for the Upliftment of Telugu Farmers. He left this world in year 2009. But Still his legacy is being implemented by his Successor and Son YS Jagan Mohan Reddy.
Late YSR Was born on 8th July 1949. His Jayanthi will be Celebrated Grandly all over the Telugu States every Year. Many Welfare Programmes like Annadanam, Fruits distribution will be done on his Jayanthi. Below we are giving you the Best Selected Quotes Praising YSR. Share These Quotes On YSR’s Jayanthi and make know the Future Generations about his Greatness.
YSR Birthday Wishes In Telugu
తన సంక్షేమ పథకాలతో ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న మహా నాయకుడు దివంగత మాజీ ముఖ్యమంత్రికి డా. వైస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్బంగా ఇవే మా ఘానా నివాళులు
మరపురాణి మహా మనిషికి జన్మదిన శుభాకాంక్షలు
రాజన్నకి ప్రేమతో ఇవే మా ఘణ నివాళులు
కొందరు నిన్ను గొప్ప సీఎం అంటారు
కొందరు లెజెండ్ అంటారు
మరికొందరు లీడర్ అంటారు
కానీ నేను మాత్రం మిమ్మల్ని దేవుడిగా భావిస్తాను
కొందరి మతం హిందూ, ముస్లిం, సిఖ్ అయితే నా మతం వైస్సార్
స్వాతంత్య్రం తరువాత రైతులకు ఏ నాయకుడూ చేయలేను మంచి పనులను వైస్సార్ చేశారు.. జోహార్ వైస్సార్
పేదవాడికి కూడా కార్పొరేట్ వైద్యాన్ని ఉచితంగా అందించిన వైస్సార్ కి ఘణ నివాళులు
జనహృదయ విజేత.. పేదప్రజల ఆశాజ్యోతి.. దివంగత నేత శ్రీ వైస్ రాజశేఖర రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు
రాజన్నా.. నీవు దూరమైనా నీ సాహసం చెరగని సంతకం.. నీ ప్రస్తానం మరువని జ్ఞాపకం.. నీవు లక్షల్లో ఒకడివి.. లక్ష్యానికి ఒకడివి.. నీకు కోటి కోటి జోహార్లు
రాజన్నా.. నువ్వు మా మదిలో పదిలం.. జోహార్ వైస్సార్