Onam Wishes In Telugu
Onam Wishes In Telugu
Onam is Specially Celebrated by keralite Hindus. It is the Harvest Festival. There is also a Mythological Story for the Origin of this Onam. Mahabali in Ancient Times was a Generous kind King ruled all over Kerala. Gods felt Jelous about His Popularity and Made a plan to kill him. Lord Vishnu appeared in the form of Vamana and killed Mahabali. Since then it is being Celebrated as Onam Festival.
Onam Festival Usually falls in the Month of August and September. Onam is also the Beginning of Kerala Hindu calender called as Chingam. it is celebrated Continuously for 10 Days Below we are giving You the Best Selected Onam Wishes, So that You can Share with Your Beloved ones, Relatives, Friends, etc..
Onam Wishes In Telugu
ఓనమ్ సందర్భంగా మీ జీవితం సంతోషంగా, ఆనందంగా ఉండాలని.. మీరు చేపట్టే అన్ని పనుల్లో విజయాలు సిద్ధించాలని కోరుకుంటూ అందరికీ ఓనమ్ శుభాకాంక్షలు
ఓనమ్ పండుగ నాడు ప్రతి ఇంటి ముందు కళకళలాడే రంగవల్లులు, పులివేషాలతో ఆటపాటలు, మనకే సొంతమైన ఆచారాలు మీకు సంతోషాన్ని పంచాలని కోరుకుంటూ ఓనమ్ శుభాకాంక్షలు
మామిడి తోరణాలతో, ముత్యాల ముగ్గులతో.. కళకళలాడే వాకిళ్లు, ఆనంద నిలయాలు, మీ ఇల్లు ఆనంద నిలయమై మీరంతా సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ఓనమ్ శుభాకాంక్షలు
ఓనమ్ రంగులు మీ జీవితాన్ని రంగులమయంగా మార్చాలి. మీ జీవితంలో ప్రతిక్షణం పాయసం లాంటి మాధుర్యాన్ని పొందాలి. మీ ఇంట్లో ఎల్లప్పుడూ సుఖ సంతోషాలు వెల్లివిరియాలి. మీ ఇంట్లో పంటలు సమృద్ధిగా పండాలని ఆకాంక్షిస్తూ ఓనమ్ శుభాకాంక్షలు
నువ్వు ఎక్కడ ఉన్నా.. నువ్వు ఏది కోరుకున్నా.. ఈ ఓనమ్ పండగ సందర్భంగా అన్ని నెరవేరాలని మనసారా ఆకాంక్షిస్తూ నీతో పాటు నీ కుటుంబ సభ్యులందరికీ ఓనమ్ శుభాకాంక్షలు.
ఈ ఓనమ్ పండుగ మీ ఇంట్లో అందరికీ శుభాలను కలిగించాలని, మీ జీవితంలో ఎంతో సంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధింపబడాలని కోరుకుంటూ అందరికీ ఓనమ్ శుభాకాంక్షలు. హ్యాపీ ఓనమ్.
నేను వేల కిలోమీటర్ల దూరంలో ఉండొచ్చు కానీ ఓనం పండగ ఉత్సాహం ఎప్పుడూ నా హృదయంలో ఉంటుంది.. ఎక్కడున్నా ఓనం పండుగని ఆహ్లాదకరంగా జరుపుకుందాం
ఈ ఓనం పండుగ.. మీ కుటుంబంలో సుఖసంతోషం తియ్యదనం నింపాలని కోరుకుంటూ మరోసారి ఓనం పండగ శుభాకాంక్షలు