Moral Values Quotes In Telugu

Moral Values Quotes In Telugu

Moral Values Plays a great role in everybodies life. Children must be made to learn moral values from child hood.

Moral values basis makes the society to grow Strong. Crime rates may come down if every one starts following and implementing moral values in their daily life. Life, Society, Country would be in danger if Moral Values are kept aside and not taken seriously.

Below we are giving you some of the Moral value quotes, share these and Spread awareness.

10 Moral Values Quotes In Telugu

“చూపుడు వేళున్నది ఎదుటివారి లోపాలను చూపడానికి కాదు
వారి కన్నీరు తుడవడానికి”

“లోకంలో డబ్బే ప్రధానం కాదు..
కానీ లోకం మొత్తం డబ్బు చుట్టూనే తిరుగుతుంది”

“తిన్నది కడుపునా ఉండిపోదు..!
కానీ అన్నది మనసున ఉండిపోతుంది..!
అందుకే తొందరపడి నోరు జారకూడదు..”

“గొంతు పెంచడం కాదు.. నీ మాట విలువ పెంచుకో..
వాన చినుకులకే తప్ప, ఉరుములకు పంటలు పండవు”

“ఎవరిరో చోదనప్పుడు మనం ఎలా ప్రవర్తిస్తామో
అదే మన నిజమైన వ్యక్తిత్వం”

“కోపంతో ఏది మొదలైనా..
అది చివరకు తల దించుకునేలా చేస్తుంది”

“దిగులు..
అది నేటి బాధలను
హరించక పోగా
రేపటి సంతోషాలను
దూరం చేస్తుంది..!!”

“విలువ లేని వారితో వాదించటం..
వాళ్ళ మాటలకి స్పందించటం వాళ్ళ
వాళ్ళ విలువ మనం పెంచటమే అవుతుంది”

“వాగే వాడితో సీక్రెట్ చెప్పకూడదు..
వాదించే వాడితో అర్గుమెంత్స్ చేయకూడదు..
తెలివైనోడితో పోటీపడకూడదు..
తెగించినోడితో తలపడకూడదు..”

“అపవిత్రకార్యం ఎంత చెడ్డదో
అపవిత్రమైన ఆలోచనకూడా
అంతే చెడ్డది”

“హృదయానికి మెదడుకు సంఘర్షణ కలిగినప్పుడు..
హృదయాన్ని అనుసరించు”

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *