Annaprasana Wishes In Telugu

Annaprasana Wishes In Telugu

AnnaPrasand is the Baby Festival done by Hindus. For the first times baby is offered rice betweens rituals and Vedic Hymns. This Festival is Known by different names in different states of India. Annaprasana is derived from the Sanskrith word Annaprashan. In Kerala, It is termed as Choroonu, In Bengal, Mukhey bhaat, In Garhwall hills it is called as Bhatkhulai. Until this Ceremony baby is offered Mothers milk or liquid food.

From the day of Annaprasana Baby will be allowed to eat rice and other Sold foods. This Ceremony is the part of Indian Culture and Tradition.

Annaprashan Wishes In Telugu

మీ ముద్దుల చిన్నారిని ఆ దేవుడు ఎల్లవేళలా కాపాడుతూ చల్లగా చూడాలని కోరుకుంటూ అన్న ప్రాసన శుభాకాంక్షలు

చిన్నారికి అన్న ప్రాసన జరిగిన సందర్బంగా మీ కుటుంబానికి శుభాకాంక్షలు

అన్న ప్రాసన పూర్తి చేసుకున్న ముద్దుల బాబుకు శుభాకాంక్షలు

ఇక పాలకు గుడ్ బాయ్.. రైస్ కి హాయ్.. మీ ముద్దుల పాపకి అన్న ప్రాసన శుభాకాంక్షలు

ఇప్పుడు చిన్నారే అయినా, రాబోయే రోజుల్లో పెద్ద విజయాలను సాధించాలని కోరుకుంటూ మీ ముద్దుల బాబుకు అన్న ప్రాసన శుభాకాంక్షలు

మీ కుటుంబంలోని అందరికన్నా చిన్న వ్యక్తికి అన్న ప్రాసన శుభాకాంక్షలు

ఇంట్లో చిన్నారులు ఉండడమంటే ఓ చిన్నపాటి స్వర్గం ఉన్నట్టే.. బుజ్జి బాబుకి అన్న ప్రాసన శుభాకాంక్షలు

చిన్నారులు చిన్న సూర్యుడి లాంటివారు.. వారు రావడంతో ఇంట్లో వెలుగులు నిండి ఆనందం విరజిల్లుతుంది

చిన్నారుల పలుకులు తేనెకన్నా తియ్యనైనవి.. మీ బుజ్జి పాపకి అన్న ప్రాసన శుభాకాంక్షలు

పిల్లలూ దేవుళ్ళూ చల్లని వారే కల్లకపటం ఎరుగని కరుణామయులే.. చిన్నారికి అన్నప్రాసన శుభాకాంక్షలు

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *