Lover Birthday Wishes In Telugu

Lover Birthday Wishes In Telugu

Everybody Loves their Partner a lot. For Some they are like life. Some feel like a Big Gift If their lover Starts accepting his/her love. Love is the Beautifull part of life. The moments of love are also the unforgettable memories in everybodies life. Making lover feel Happy is the happiest moment for the real Lovers.

Below We Are Giving You the Best Selected Birthday Wishes to Lovers. Share these wishes with Your Lover and Maker her Happy.

Lover Birthday Wishes In Telugu

నా డ్రీమ్ గర్ల్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇలాంటి ఆనందకరమైన రోజులు మీరు మరిన్ని జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా

విశ్వం తలకిందులైంది సరే.. మీ చుట్టుపక్కల్లో మీకంటే అందమైన వారు ఎవరూ ఉండరు.. పుట్టినరోజు శుభాకాంక్షలు

మీరు నా జీవితంలో వచ్చినప్పటి నుంచి.. చీకటిగా గడిపిన రోజులు ఒక్కసారిగా రంగులమయమయ్యాయి.. పుట్టినరోజు శుభాకాంక్షలు

మిమ్మల్ని సంతోషంగా ఉంచడానికి ఏదైనా చేస్తానని వాగ్దానం చేస్తూ మీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు

మీతో గడిపిన ప్రతీ క్షణం ఆనందంలో తేలిపోతుంటాను.. పుట్టిన రోజు శుభాకాంక్షలు

మీరు నాకు పంచిన ఆనందాన్ని ఖచితంగా తిరిగి ఇస్తాను.. పుట్టిన రోజు శుభాకాంక్షురాలు ప్రియా

మిమ్మల్ని ప్రేమిస్తూ నేనెప్పటికీ అలసిపోను.. ప్రేమిస్తూనే ఉంటాను.. పుట్టిన రోజు శుభాకాంక్షులు చెలియా

నా ప్రియురాలయి నా కాలనీ నిజం చేశారు.. మీ కలలు కూడా నిజం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.. పుట్టిన రోజు శుభాకాంక్షలు సఖియా

మీ పుట్టిన రోజుకి నేను మీకిచ్చే బహుమతి విలువ కన్నా మీపై నాకున్న ప్రేమే ఎక్కువ.. పుట్టిన రోజు శుభాకాంక్షలు ప్రియా

మీరు నన్ను ప్రేమించడమే కాదు ఎన్నో రకాలుగా ప్రోత్సహించారు.. మీకు ప్రేమపూర్వకంగా పుట్టినరోజు రోజు శుభాకాంక్షలు చెబుతున్నాను.. మీ సంతోషం కోసం సదా ప్రయత్నిస్తాను

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *