Voters Day Slogans In Telugu
Voters Day Slogans In Telugu
Voters day is Celebrated on 25th January every year. Voting is necessasary for strong Democracy.
Voters day must be celebrated like a Big festival only then strong Governments will be formed. Voting is basis for the Real Democratic or People Government. India is the Biggest Democratic Country where Voting right is enjoyed by every Citizen above 18years of Age.
Voting is a Powefull Weapon in Democracy, But many people in India selling this Powerfull weapon for money, caste, liquor, emotions, etc. As long as This Vote is not Used rightly, Government doesn’t care to solve Peoples Problems.
10 Voters Day Slogans In Telugu
“నీకు సంస్కారం ఉంది
కాబట్టి చెప్పుతో కాదు
కసి తీరా ఓటుతో కొట్టు”
“విక్రమార్కుడిలా ఓటు వెయ్
అక్రమార్కుల తాట తియ్”
“ఒక ఓటు నిర్లక్ష్యమైనా
ప్రజాస్వామ్యానికి చాలా ప్రమాదకరం”
“ఓటు హక్కు వినియోగించుకున్న ప్రతిఒక్కరికీ
మా ధన్యవాదములు”
“ధర్మాన్ని కాపాడే
ఏ ఒక్క అవకాశాన్నీ మనం వదలకూడదు
ఓటు కూడా అల్లాంటి ఒక్క అవకాశమే..”
“ఓటెయ్..
నీ కులానికో.. మతానికో కాదు..
సమాజ హితానికి, మంచి వ్యక్తిత్వానికి”
“పోరాడి రాజులు అవుతారో..
ఓటు అమ్ముకొని బానిసలు అవుతారో
నిర్ణయం మీ చేతుల్లో ఉంది”
“బుల్లెట్ కన్నా
బ్యాలట్ బలమైనది”
“ఒక్క ఓటు మాత్రమే కదా అని తేలికగా తీసేయకండి
ఆ ఒక్క ఓటు కూడా గెలుపోటములు నిర్ణయించవచ్చు”
“ఓట్లతో పనికిరాని ప్రభుత్వాన్ని కూల్చేయవచ్చు”
“ప్రజాస్వామ్యంలో ఓటు మిస్సైల్ లాంటిది”
“ఓటు వేయకపోతే మీరు బానిసల కిందే లెక్క”