Telugu Political Quotes

Telugu Political Quotes

Politics is the most Powerful Sector in this World. Government are being runned by the decisions of Politicians. Nothing is away from Politics. Lot of Conspiracies takes Place in these Politics.

Every time a New Leader emerges to solve the Problems of Common People. Politicians Not only represent People in the Parliament but they are the strongest Spoke persons in the Society among all. Every body dream of a Good Leader but Politics is getting ruined and Polluted.

Voters also not feeling in full responsibility to elect a Good Person. Election has become like a Picnic. People are not taking it seriously. But if this Situation Continues it endangers Common man’s life.

10 Political Quotes In Telugu

“ఏ నాయకుడైన సరే.. గద్దె దిగిన తరువాత ఏ సెక్యూరిటీ లేకుండా జీవించగలిగితే
అతనే నిజమైన నాయకుడు”

“ఎదిరించే వాడు లేకపోతే
బెదిరించే వాడిదే రాజ్యం అవుతుంది”

“అభ్యర్థి ఏ పార్టీ వాడో కాదు.. ఏ పాటి వాడో చూడు
పెట్టుకొనే టోపీ కాదు.. పెట్టిన టోపీ చూడు”

“మార్గాన్ని దాటేవాడు సమర్ధుడు
మార్గం చూపేవాడు నాయకుడు”

“తోటివారితో సాధించాలనే పట్టుదలనూ..
సాధించగలమన్న నమ్మకాన్ని
నింపడమే అసలైన నాయకత్వం”

“నాయకత్వం అంటే దారి పొడవునా నడవటం కాదు
బాట వెయ్యడం.. త్రోవ చూపడం”

“త్యాగబుద్ధి తో దేశానికి సేవచేసేవాడు ఒకప్పుడు
బుద్దినే త్యాగం చేసి దోచుకుంటున్నారు ఇప్పుడు”

“వెనుక జనం ఉన్నారని ఎగిరిపడకు.
వెన్నుపోటు పొడిచే వాడు వెనకనుండే వస్తాడు”

“గొప్ప రాజకీయ సామాజికవర్గం
మధ్య తరగతి నుండే ఉద్భవిస్తుంది”

“అన్నిటికంటే శక్తివంతమైనది డబ్బు కాదు
రాజకీయ అధికారం”

“డైపర్ల లా రాజకీయ నేతలు మారుతూ ఉండాలి
లేదంటే కంపు కొట్టి పోతుంది”

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *