Wedding Anniversary Wishes For Parents In Telugu
Wedding Anniversary Wishes For Parents In Telugu
Parents are like the next God to us. They give birth, educate, takes care of us, and love unconditionally.
Both Mother and Father work hard for the well-being of their children. Parents are the only one in our life who loves us even we grow hate on them. No parent wants their child to lose or fail.
Having both parents till we grow old is really a great gift by god. Here we have given you some best Selected Wedding Anniversary Wishes for Parents in Telugu.
10 Wedding Anniversary Wishes For Parents In Telugu
“మీరు మీ జ్ఞాపకాలతో అద్భుతమైన వివాహ వేడుకను జరుపుకోవాలని ! మీరు ఎల్లపుడూ సంతోషంగా ఉండాలని ఆశిస్తూ.”వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు”
“మీకు సుసంపన్నమైన జీవితాన్ని ఆ భగవంతుడు ఇవ్వాలని కోరుకుంటూ..”
వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు
“ఈ రోజు మరియు ఎల్లప్పుడూ మీరు ఆనందాన్ని ఆస్వాదించాలని కోరుకుంటున్నాను.
వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు”
“మరో వసంతం నిండిన మీ దాంపత్యం..
సుఖసంతోషాలతో సాగాలి అనునిత్యం..
వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు”
“వివాహ వార్షికోత్సవమంటే..
ప్రేమ, విశ్వాసం, భాగస్వామ్యం, సహనం, ఓర్పుల సంగమాన్ని పండుగ చేసుకోవడమే..
వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు Mom and Dad”
“మీకంటే మంచిగా నాతో ఎవరూ లేరు.. హ్యాపీ మ్యారేజ్ డే Mom and Dad”
“ఈ ప్రపంచంలో Best Parents మీరే..
Happy Wedding Anniversary Mom and Dad”
“మీ ఇరువురి ప్రేమ బంధం అలాగే బలంగా ఉండాలని కోరుకుంటూ..
Mom and Dad మీ ఇద్దరికీ వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు”
“మీరు నాకు తల్లి తండ్రులుగా రావడం నా అదృష్టం గా భావిస్తాను.. హ్యాపీ మ్యారేజ్ డే Mom and Dad”
“ఆదర్శమైన జంటకి మీరే ఉదాహరణ..
వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు Mom and Dad”