Easter Wishes In Telugu

Easter Wishes In Telugu

Easter is one of the Biggest festival for Christians. After Christmas it is on the Easter they Celebrate with their Families, friends and well wishers. Ancient Churches and Bible says that On this Easter day Jesus Christ was resurrected and came back to life after being killed on cross.

Easter was Celebrated in different way before Jesus also. It is Celebrated as the Spring festival that begins on the Northern Hemisphere.

Below we have given you the Best Selected Easter Wishes from the Internet. Share these with your relatives, well wishers, friends etc.

10 Easter Wishes In Telugu

సమాధిముందర ఉండిన రాయి దొరలింప బడియుండుట చూచి లోపలికి వెళ్లిరి గాని ప్రభువైన యేసు దేహము వారికి కనబడలేదు. లూకా సువార్త 24: 2-3 – ఈస్టర్ శుభాకాంక్షలు

ఇదియుగాక అపొస్తలులు బహు బలముగా ప్రభువైన యేసు పునరుత్థానమును గూర్చి సాక్ష్యమిచ్చిరి. దైవకృప అందరియందు అధికముగా ఉండెను. అపొస్తలుల కార్యములు 4:33 – ఈస్టర్ శుభాకాంక్షలు

ఆయన ఇక్కడలేడు, ఆయన లేచియున్నాడు లూకా సువార్త 24: 6 – ఈస్టర్ శుభాకాంక్షలు

సత్యాన్ని అంతం చేయాలని ప్రయత్నించిన ప్రతీసారి
అది ఒక రూపంలో తిరిగి జన్మిస్తూనే ఉంటుంది
అదే ఈస్టర్ మనకు నేర్పే పాఠం..!!

15 మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయనను మృతులలోనుండి లేపెను; అందుకు మేము సాక్షులము. అపొస్తలుల కార్యములు 3:15 – ఈస్టర్ శుభాకాంక్షలు

ఆయన ఇక్కడలేడు, ఆయన లేచియున్నాడు లూకా సువార్త 24: 6 – ఈస్టర్ శుభాకాంక్షలు

ఇదియుగాక అపొస్తలులు బహు బలముగా ప్రభువైన యేసు పునరుత్థానమును గూర్చి సాక్ష్యమిచ్చిరి. దైవకృప అందరియందు అధికముగా ఉండెను. అపొస్తలుల కార్యములు 4:33 – ఈస్టర్ శుభాకాంక్షలు

ఈస్టర్ శుభాకాంక్షలు
క్రీస్తు పునరుత్తన దినము

మరణము యేసుక్రీస్తును బంధించలేక పోయెను..
ఆయన మృత్యుంజయుడాయెను..
హ్యాపీ ఈస్టర్

నీ చేతుల పనీలన్నింటిలోను..
నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించెను..
ఈస్టర్ శుభాకాంక్షలు

 

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *