Farmers Day Wishes In Telugu
Farmers Day Wishes In Telugu
Farmer is the Only Person Who works hard on this land to feed billions People on this Earth. Without Farmers World would die of Hunger. People can live without Electricity, Phones, Shelter, But they Can’t live without food grow by Farmers. Farmers are like fathers to the Society.
Farmers Day is Celebrated on 23rd December. Below We are giving You the Best Selected Farmers Day Wishes and Quotes. Share these Wishes on your Social Media Platforms and Make know all the importance of farmers in the Society.
Farmers Day Wishes In Telugu
రైతులు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుంది.. రైతు దినోత్సవ శుభాకాంక్షలు
జై జవ్వాన్ ! జై కిసాన్ ! రైతు దినోత్సవ శుభాకాంక్షలు
రైతు ఒక మాంత్రికుడి లాంటివాడు.. మట్టిలోనుంచి డబ్బుని ఆహారాన్ని తయారు చేస్తాడు.. రైతు దినోత్సవ శుభాకాంక్షలు
దేశంలోని రైతులందరికీ సలాం చేస్తూ రైతు దినోత్సవ శుభాకాంక్షలు
నాగరిక సమాజంలో మొట్టమొదట కనుగొన్నది వ్యవసాయాన్నే.. రైతు దినోత్సవ శుభాకాంక్షలు
ప్రపంచంలో మోసపోవడం తప్ప.. మోసం చేయడం చేతకాని ఒకే ఒక వ్యక్తి రైతు.. రైతు దినోత్సవ శుభాకాంక్షలు
మన దేశంలో స్వాతంత్రం రాణి ఒకే ఒక వ్యక్తి రైతు.. తాను పండించిన పంటకు తాను ధర చెప్పలేకపోతున్నారు…! రైతు దినోత్సవ శుభాకాంక్షలు
మనం కడుపునిండా తిని హాయిగా నిద్రపోతున్నామంటే కారణం రైతే.. రైతు దినోత్సవ శుభాకాంక్షలు
ఆకలి తీర్చేవాడు దేవుడు అయితే.. ధాన్యాన్ని పండించేవాడు దేవుళ్ళకే దేవుడు ! రైతు దినోత్సవ శుభాకాంక్షలు
ఈ ప్రపంచంలో అందర్రో మట్టిని మట్టిలా చూస్తే.. కేవలం రైతు మాత్రమే మట్టిని బంగారంలా చూస్తాడు.. రైతు దినోత్సవ శుభాకాంక్షలు