Quotes On Women In Telugu

Quotes of Women In Telugu

Women is Special when compared to Man. She is gifted with certain qualities by God. Women as Considered as next to God in some tradtions and Custom.

It is Women who gives us birth. She is Mother, Sister, wife, daughter in every bodies life. But today some incidents like Harassment, domestic violence, abuses are making their life vulnerable. Government today are coming with Special Ideas to Protect women and considering them as weaker section in the Society.

Today Women in India are getting Special previleges compare to past. Here we are giving you some quotes saying importance of Women. Share these and spread the greatness of women.

10 Quotes Of Women In Telugu

“ఆడపిల్ల తాను తలవంచుకొని నడవాల్సిన పనిలేదు..
తన కన్నా తల్లితండ్రులు తలవంచుకునేలా ప్రవర్తించకుండా ఉంటె చాలు..”

“గుడి లేని దేవత అమ్మ..!
మరువలేని మమతా భార్య..!”

“కావ్యాలు ఎన్ని ఉన్నా
ఎవరూ రాయలేని మహా కావ్యమే..
అమ్మ !!”

“కట్టుకున్న భార్యను సుఖపెట్టలేని వాడు..
ఎంతటి అందగాడు అయినా ఉపయోగమేమి..!”

“”అమ్మ”
ఒకరు ప్రేమతో పేరు పెట్టి వెళ్ళిపోతారు..
“భార్య”
ఇంకొకరు ఆ పేరులో సగమై గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోతారు..!”

“ఆడపిల్లని
కళ్ళల్లో పెట్టుకునే వారికంటే..
కన్నీరు పెట్టించే వారే ఎక్కువ ఈ లోకంలో..!!”

“ఈరోజు ఆడపిల్లని వద్దు అనుకుంటే
రేపు మన సమాజం అమ్మలేని అన్నదా అవుతుంది”

“అర్ధం అయితే మగువ
అర్ధం కాకపోతే తగువ
తనని ఎదిరిస్తే వీరనారి ఖడ్గానికి ఉన్నంత తెగువ”

“గర్భంతో ఉన్న ఆడబిడ్డ
గర్భ గుడిలో ఉన్న దేవతతో సమానం..!”

“గర్భ శోఖాన్ని గుండె శోఖాన్ని
రెండింటినీ సమంగా భరించేది ఆడపిల్ల ఒక్కటే..!”

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *