Good Evening Messages In Telugu
Good Evening Messages In Telugu
Every evening is like a Bridge betwwen Today and Tommorow. Nature’s Most Beautifull things can be seen at Evening only. In some far rural areas or near Coastal points sun set can be seen clearly.
Life’s Beautiful scenary can be seen at evening times only. It is the time when almost all employees shutdown their work and go to home, its is the time for coffee, Tea and Chatting. Weather starts supporting us even at high summers at evening.
Below we have given you the Best Selected Good Evening Messages, Share these with Your well-wishers, friends, relatives etc.
10 Good Evening Messages In Telugu
గడిచిపోయిన దాని గురించి ఆలోచించి,
సమయం వృధా చేయడం కన్నా
జరగాల్సింది దాని గురించి ఆలోచించడం మిన్న..
శుభసాయంత్రం మిత్రమా..!!
నువ్వు దేన్ని అందుకోవడానికి కష్టపడకపోతే,
ఏదీ నీకు అందుబాటులోకి రాదు.
కష్టే ఫలి అని గుర్తు పెట్టుకోవాలి.
శుభసాయంత్రం మిత్రమా..!!
పాజిటివ్ గా ఆలోచించే వ్యక్తిని ఏ విషం చంపలేదు..
నెగటివ్ గా ఆలోచించే వ్యక్తిని, ఏ మెడిసిన్ కూడా బాగు చేయలేదు
శుభసాయంత్రం మిత్రమా..!!
చిన్న విషయానికి కూడా స్పందించి కంటతడి పెట్టేవారు బలహీనులు కాదు..
స్వచ్ఛమైన మనసు కలవారు..
శుభ సాయంత్రం !!
నీలో నువ్వు ప్రశాంతంగా ఉండకపోతే..
మరెక్కడా దానిని పొందలేవు..
శుభ సాయంతం !!
“ఒక వ్యక్తిని త్వరగా అర్ధం చేసుకోకున్నా పర్వాలేదు కానీ..
త్వరగా అపార్ధం మాత్రం చేసుకోవద్దు”
తెలియని విషయాన్నీ గురుంచి మాట్లాడటం అంటే..
నీ అవివేకాన్ని బయటపెట్టుకోవడమే..
ఇతరులను విసుగు పుట్టించేకన్నా..
క్లుప్తంగా ఉండటమే మిన్న
శుభ సాయంత్రం
మనిషి వ్యక్తిత్వానికి
నీతి , నిజాయితీలే గీటురాళ్ళు
శుభ సాయంత్రం !!
” నీ జీవిత కాలంలో అందమైనవి కొన్నే !
అవి స్నేహం, ప్రేమ, నీ అనుభవాలు ”
మిత్రులందరికీ శుభ సాయంత్రం