Independence Day Quotes In Telugu
Independence Day Quotes In Telugu
We fought for Independence for almost a Century. Historians say that First Independence movement was taken place by indians was through 1857 revolt. Many great leaders like Jhansi Laxmi bai, Mangal Pandey fought against British Rulers. Britisher started dominating India from 17th Century. The first came to India for the Purpose of trading and then slowly became rulers. Great Personalities like Mahatma gandhi, Subhash Chandra bose, Bhagath Singh, Sardar vallabhai patel has sacrificed their life for India’s Independence.
10 Independence Day Quotes In Telugu
వందేమాతరం.. వందేమాతరం.. భారతీయతే మా నినాదం..
అమరం మా స్వాతంత్య్ర సమరయోధుల జీవితం.. శాశ్వతం మా మువ్వన్నెల పతాకం.. చరితార్థం మా భారతావని భవితవ్యం..
భారతీయతని బాధ్యతగా ఇచ్చింది నిన్నటి తరం.. భారతీయతని బలంగా మార్చుకుంది నేటి తరం..
తల్లీ భారతి వందనం.. నీ ఇల్లే మా నందనం.. మేమంతా నీ పిల్లలం.. నీ చల్లని ఒడిలో మల్లెలం..
నేను భారతీయుడనైనందుకు గర్వపడుతున్నాను.. సదా నేను భరతమాతకు రుణపడి ఉంటాను.. వందేమాతరం..
మతం తలపక.. గతం తడవక.. ద్వేషం, రోషం.. సకలం మరచి.. స్వతంత్ర భారత జయ పతాకను అంతా మొక్కండి..
మాతృభూమి కోసం తమ ధన, మాన, ప్రాణాలను త్యాగం చేసిన వారెందరో మహానుభావులు.. వారందరికీ వందనాలు.
దేశభక్తి గుండెల్లో ఉండాలి.. చేతినిండా జెండాలతో కాదు.. నేలపై పడ్డ పతాకం కాలి కింద పడి నలగకుండా గుండెలకు హత్తుకోవడంలో ఉంటుంది నిజమైన దేశభక్తి.
కేవలం మనం పలికే పదాల్లోనే కాదు.. మన గుండె నరాల్లోనూ దేశభక్తి ఉండాలి..
మనుషులలో వేషభాషలు వేరైనా.. భావావేశాలు వేరైనా.. కులమతజాతులు వేరైనా.. నా భారతజాతి ఎప్పటికీ గొప్పదే..