Akshaya Tritiya Wishes In Telugu
Akshaya Tritiya Wishes In Telugu
Akshaya Tritiya is a Particular Sacred Period Observed By Hindus all over India. In Puranas it was said that Lord Vishnu rules the Day of Akshaya Tritiya, He blesses all those who offered Pujas, chants his name etc. In sanskrith Akshaya means something that never diminishes, by this the believe that if they buy gold or any valuable things it will grow in future without diminishing.
Below we are giving you the Best Selected Akshaya Tritiya Wishes and Quotes. Share these Wishes with your well wishers, friends, etc.
Akshaya Tritiya Wishes In Telugu
అక్షయ తృతీయ.. ఈ పవిత్రమైన రోజున ఆ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి గొప్ప శ్రేయస్సు, విజయం పై నడిపిస్తాడని ఆశిస్తూ అక్షయ త్రితీయ శుభాకాంక్షలు
అక్షయ త్రితీయ చాలా పవిత్రమైన రోజు.. ఆ రోజు కొనుగోలు చేసిన వస్తువువు విజయాన్ని తెస్తాయని నమ్మకం ఉంది. అక్షయ త్రితీయ శుభాకాంక్షలు
ఆ శ్రీ మహా విష్ణువు అక్షయ త్రితీయ సందర్బంగా మిమ్మల్ని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అక్షయ త్రితీయ శుభాకాంక్షలు
అక్షయ త్రితీయ రోజు బంగారం కొనడానికి చాలా ప్రాముఖ్యత ఉంది.. మీకూ ఆ లాభం చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అక్షయ త్రితీయ శుభాకాంక్షలు
సంస్కృతంలో అక్షయ అంటే ఎప్పటికీ తగ్గనిది.. మీ దగ్గర ఉన్న సంపద తగ్గకుండా ఉండాలని మరింత పెరగాలని కోరుకుంటూ అక్షయ త్రితీయ శుభాకాంక్షలు
అక్షయ త్రితీయ రోజు కొనుగోలు చేసిన వస్తువులకు తరుగు ఉండదు.. వాటి విలువ భవిష్యత్తులో పెరుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి.. అక్షయ త్రితీయ శుభాకాంక్షలు
ఈ పవిత్ర దినమున విజయం, శ్రేయస్సు, ఆనందం మీకు కలగాలని కోరుకుంటూ.. అక్షయ త్రితీయ శుభాకాంక్షలు
భగవంతుని ఆశీర్వాదం మీ పై ఎల్లవేళలా ఉండాలని, శ్రేయస్సు ఆనందం కలగాలని కోరుకుంటూ అక్షయ త్రితీయ శుభాకాంక్షలు