Depression Quotes In Telugu
Depression Quotes In Telugu
Depression is now the most facing problem by many individuals. Irrespetive of their Profession and Status, Almost Everyone are facing this Depression in their daily lives.
Number of Psychologits are very less in number in our country to deal with this Problem. If Depression is not cured or if a Person doesn’t come our of Depression then that may lead to danger.
Self Motivation is very much needed at Depression stage. Below we have given you some of the Depresssion Quotes in Telugu. These type of Quotes sign that a person is in Depression.
10 Depression Qutoes In Telugu
“సమస్యను తీర్చమని అడిగేదానికంటే..
ఆ సమస్యను ఎదుర్కొనే శక్తిని ప్రసాదించమని వేడుకోవడం మిన్న..”
“పొగిడే వాళ్ళు నీ చుట్టూ ఉంటే నువ్వు గెలిచినట్టు కాదు..
తిట్టేవాళ్ళు నీ పక్కన ఉంటే నువ్వు ఓడినట్టు కాదు..”
“దిగులుగా కూర్చుంటే నీ గురుంచి ఎవరూ పట్టించుకోరు..
సంతోషంగా ఉన్నప్పుడు నీ దగ్గరకు వచ్చి కూర్చుంటారు..”
“ఒక్కసారి మనసు చచ్చిపోతే..
మాట్లాడాలి అనే ఆలోచన కూడా చనిపోతుంది..!!”
“మరణం మనిషిని ఒక్కసారే చంపుతుంది కానీ..
మనసు పడే బాధ మనిషిని ప్రతీ రోజూ చంపుతుంది”
“నాకు ఒంటరిగా ఉండటమే ఇష్టం ఎందుకంటే..
నకిలీ ప్రేమను నటించే మనుష్యుల మధ్య జీవించే కంటే..
ఒంటరిగా ఉండటమే మేలు..!!”
“నాతో మాట్లాడింది.. ప్రేమించింది అంతా అబద్ధం..”
“నీకేమో నాతో మాట్లాడే Time లేదు..
నాకేమో నీతో తప్ప.. వేరేవాళ్లతో మాట్లాడే Interest లేదు..”
“బంధం ఏదైనా బాధ పంచుకునేలా ఉండాలి కానీ..
బాధ పెంచేలా ఉండకూడదు..”
“మన మాటల్లో ఇష్టాన్ని..
మన కళ్ళల్లో కష్టాన్ని తెలుసుకున్న వారే..
మన నిజమైన ఆత్మీయులు..”