Engagement Wishes In Telugu
Engagement wishes In Telugu
Engagement is Like an Entry in the Married Life. It is like a Half Marriage. Couple gets entered in New way of Life. Though they are totally not married, Since then they start feeling like Husband and Wife. Below we are giving you the Best Selected Engagement Wishes, So that You can Share it With Your Beloved ones, Friends, Relatives, Well wishers, etc..
Engagement Wishes In Telugu
అందమైన జంటకు శుభాకాంక్షలు.. మీ ఈ కొత్త ప్రయాణం సంతోషంగా, ప్రశాంతంగా సాగాలని కోరుకుంటూ మరోసారి ఎంగేజ్మెంట్ శుభాకాంక్షలు
మీరు ఎల్లప్పుడో సుఖంగా ఉండాలని ప్రేమపూర్వకంగా కోరుకుంటూ.. ఎంగేజ్మెంట్ శుభాకాంక్షలు
మీరిరువురూ ఇలా కలవాలని స్వర్గంలోని నిర్ణయించబడించి.. ఎంగేజ్మెంట్ శుభాకాంక్షలు
మీ ఇద్దరినీ ఇలా జంటగా చూస్తే చాలా సంతోషంగా ఉంది.. ఎంగేజ్మెంట్ శుభాకాంక్షలు
మీరిద్దరూ ఒకరికోసం ఒకరు జన్మించినట్టుగా ఉన్నారు.. ఎంగేజ్మెంట్ శుభాకాంక్షలు
మీరిరువురూ ఒకరిపై ఒకరు పిచ్చిప్రేమని పెంచుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎంగేజ్మెంట్ శుభాకాంక్షలు
మీలాంటి అపురూపమైన అందమైన జంటని నేని ఇంతకుముందెన్నడూ చూడలేదు… ఎంగేజ్మెంట్ శుభాకాంక్షలు
అవధులు లేని ప్రేమానురాగాలతో మీ వైవాహిక జీవితం ఆనందంగా సాగిపోవాలని కోరుకుంటూ ఎంగేజ్మెంట్ శుభాకాంక్షలు
మీరిదారూ ఒక సాహసవంతమైన ముందడుగు వేసినందుకు శుభాకాంక్షలు.. మీ బంధం బలంగా ఉండాలని కోరుకుంటూ ఎంగేజ్మెంట్ శుభాకాంక్షలు
మీరు ఆదర్శ జంటగా నిలుస్తారని ఆశిస్తూ ఎంగేజ్మెంట్ శుభాకాంక్షలు
Engagement Quotes in Telugu
There are many quotes available on the internet wishing Engagement. wishing Engagement couple normally is routine. If you wish them with quotes, It looks different and beautiful. Here we have selected some of the Engagement quotes in telugu, Select your best and share with Engagement Couples
మనల్ని ఎప్పుడు తలచుకొనే ఓ మనసు
మనకోసమే వెతికే ఓ ప్రాణం
మన కోసం వేచి చూసి ఒక జీవితం దొరకడం నిజంగా అదృష్టం
ప్రేమించడం కన్నా ఇంకొకరి ప్రేమ పొందడం ఒక వరం
ఎంగేజ్మెంట్ శుభాకాంక్షలు
నేనంటూ ఉన్నానని తెలుస్తుంది కాని,
నిన్ను చూశాకే నాకు నేను కనిపిస్తున్నాను
ఎంగేజ్మెంట్ శుభాకాంక్షలు
దేవుడు మన చేతి వేళ్లి మధ్య ఖాళీ ఎందుకు ఉంచాడో తెలుసా..
మనల్ని నచ్చేవారు మన చేతిని పట్టి జీవితాంతం మనతో నడిచేందుకు
హ్యాపీ ఎంగేజ్మెంట్
బంధం అంటే..
ఇద్దు వ్యక్తులు
ఒక గొడవ.. మరెన్నో కలయికలు
ఒక కోసం.. మరెన్నో బుజ్జగింపులు
ఒక అలక మరెన్నో ప్రేమలు
ఒక నమ్మకం
మొత్తంగా ఒకరికోసం ఒకరు
ఎంగేజ్మెంట్ శుభాకాంక్షలు
Engagement wishes in Telugu images
Not just wishes, If you send image along with it, it looks beautiful and different. There are many Engagement wishes In Telugu images are available on the internet. Select your best and share with them
VEMULA VARI ENGEGEMENT
GANESH
Weds
SRVN SANDHYA