Christmas Message In Telugu Pdf
Christmas Message In Telugu Pdf: Christmas Festival is the biggest festival among all the festival. More People Celebrate it every year on the occasion of Jesus Christ Birthday. Jesus Christ was born in between 6th and 4th BCE in Bethlehem. In the 3rd Century AD, Some of Church father assumed that Jesus would have born on December 25 according Gregorian Calender. Since then Birthday of Jesus Christ is Celebrated as Christmas every year. Here we have brought you the best selected “Christmas messages in telugu” from the internet. Share these with your well wishers, relatives, friends.
Christmas Message In Telugu Pdf
మీ కలలు ఏమైనప్పటికీ, మరియు కోరికలు ఏమైనా మీ మనసులో దాగున్నాయి.. ఈ క్రిస్మస్
సందర్భంగా వాటిని నిజం చేసుకోవాలని కోరుకుంటూ.. మీకు మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్
ఈ క్రిస్మస్ సీజన్, మీ ఇంట్లో ప్రేమ, అనురాగాలు, సుఖసంతోషాలు నింపాలని ఆకాంక్షిస్తూ.. మీకు,
మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్ శుభాకాంక్షలు..
క్రీస్తు పుట్టిన ఈ శుభదినం మీ కుటుంబంలో అందరికీ ఆరోగ్యం, ఆనందం కలుగజేయాలని
కోరుకుంటూ..
అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు..
శాంతా తాతా వస్తాడు
బోలెడు గిఫ్ట్‌లు తెస్తాడు
శాంతి, స్నేహానికి ప్రతీక అతడు
అందరిలో ఆనందం నింపుతాడు
మంచి మనసుతో మెప్పిస్తాడు
అందరికీ క్రిస్మస్, నూతన సంవత్సర శుభాకాంక్షలు
“యెహోవా నాకు ఆధారము, కావున నేను వండుకొని, నిద్రపోయి మేలు కొందును” – క్రిస్మస్
శుభాకాంక్షలు
నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరి నొకరు ప్రేమించపవలెను – యోహాను 13:34
క్రిస్మస్ శుభాకాంక్షలు
“సమస్తమును పరీక్షించి మేలైనదానికి చేపట్టుడి”
క్రిస్మస్ శుభాకాంక్షలు
ప్రభువు నామమునుబట్టి ప్రార్థన చేయువాడెవడోవాడు రక్షించపబడును – రోమీయులకు 10:13
క్రిస్మస్ శుభాకాంక్షలు
కొత్త ఏడాదికి స్వాగతం పలికే క్రిస్మస్ పండుగ మీ జీవితంలో ఆనందాలు నింపాలని కోరుకుంటూ..
మీకు, మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్ శుభాకాంక్షలు
ఈ క్రిస్మస్ సీజన్..
మీ ఇంట్లో ప్రేమా ఆప్యాయతలు,
సుఖ సంతోషాలను నింపాలని ఆకాంక్షిస్తూ..
మీకు, మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్ శుభాకాంక్షలు
Christmas Message in Telugu
Jesus Christ is not only loved and followed by Christians. He is liked by many other religion people also. Christmas is celebrated on the occasion of Jesus’s birthday. On the occasion of christmas, share these below best selected christmas messages in telugu with your well wishers, relatives, friends.
నీవు చేయు ప్రత్నములన్నిటిలోను నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును – ద్వితీయోపదేశ కాండము 28-8 క్రిస్మస్ శుభాకాంక్షలు
నూతన హదయము మీ కిచ్చెదను, నూతన స్వభావము మీకు కలుగజేసిదను – యెహేజ్కేలు 36:26 క్రిస్మస్ శుభాకాంక్షలు
నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము దయగల నీ ఆత్మ సమభూమిగల ప్రదేశమందు నన్ను నడిపించును – కీర్తనలు 143:10
నీతిమార్గమునందు జీవము కలదు దాని త్రోవలో మరణమే లేదు – సామెతలు 12:28 క్రిస్మస్ శుభాకాంక్షలు
నీవు నాకుండగా లోకములోనిది ఏదియు నా కక్కర లేదు – కీర్తనల గ్రంథము 73:25 క్రిస్మస్ శుభాకాంక్షలు
మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసికొనవద్దు – 2 కొరింథీ 6:1 క్రిస్మస్ శుభాకాంక్షలు
యెహోవా యందు నమ్మిక యుంచువాడు సరక్షితముగా నుండును – సామెతలు 29:25