Christmas Quotes In Telugu

Christmas Quotes In Telugu: The Saviour, Healer, Son of Lord born on December 25 according to the Gregorian Calender. Almost 2000 years have passed from the date on which he was born. He did many good things at the time he lived with People. He was crucified by the emperors at last. But he came back raising from death bed.

Jesus Christ is the most worshipped God, Philosopher and Personality in the world. His Birthday is Celebrated as Christmas by many people. Here we have given you Some of Best Christmas Quotes in Telugu. Share these with your friends, well wishers, relatives and Celebrate Christmas grandly.

Christmas Quotes In Telugu

అతడు ఒంటరియై యుండగా నేను అతని పిలిచితిని, అతనిని ఆశీర్వదించి అతనిని పెక్కుమంది
యగునట్లు చేసితిని యొషయా 51:2
క్రిస్మస్ శుభాకాంక్షలు

మీ కలలు ఏమైనప్పటికీ, మరియు కోరికలు ఏమైనా మీ మనసులో దాగున్నాయి.. ఈ క్రిస్మస్
సందర్భంగా వాటిని నిజం చేసుకోవాలని కోరుకుంటూ.. మీకు మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్
శుభాకాంక్షలు..

చంద్రుడు తన చంద్రకాంతిని చెదరగొట్టాడు.. నక్షత్రాలు ఆకాశాన్ని అలంకరించాయి.. అప్పుడు శాంతి
మరియు ప్రేమతో కూడిన గిఫ్టులతో శాంటా క్లాజ్ స్వర్గం నుండి వచ్చింది.. అందరికీ క్రిస్మస్
శుభాకాంక్షలు..

ఏసు జన్మించిన ఈ పవిత్ర దినం.. ప్రతి జీవితానికి కావాలి పర్వదినం.. మనమంతా ఆ దేవుని
పిల్లలం.. మీరు, మీ కుటుంబసభ్యులు సుఖసంతోషాలతో జీవించాలని కోరుతూ.. అందరికీ క్రిస్మస్,
నూతన సంవత్సర శుభాకాంక్షలు..

నేను నిన్ని మరువను చూడుము నా యరచేతుల మీదనే నిన్ను చెక్కి యున్నాను – యెసయా
గ్రంథము 49:15:16

క్రిస్మస్ శుభాకాంక్షలు

“యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును. ఆయనను స్తుతించుడి”
క్రిస్మస్ శుభాకాంక్షలు

ఒకడు తాను చేయబోవునది హృదములో యోచించుకొనును. యెహోవా వాని నడతను స్థిరపరచును
– సామెతలు 16:9
క్రిస్మస్ శుభాకాంక్షలు

నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడైయుండును – యెహొవ 1:9
క్రిస్మస్ శుభాకాంక్షలు

నేను నిన్ని మరువను చూడుము నా యరచేతుల మీదనే నిన్ను చెక్కి యున్నాను – యెసయా
గ్రంథము 49:15:16

మీకు మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్ శుభాకాంక్షలు

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *