Love Quotes In Telugu
Love Quotes In Telugu
Love is the Beautiful Part of the Life. There won’t be anyone who didn’t fell in love. Love is defined in many ways by many eminent writers. Love is not applicable same to all the things we love. It is different in different Circumstances. For example, You love that bike and it doesn’t equal to Your love with a Girl. Loving a Guy or Girl is Completely a different experience in everybody’s lifes. Below we are giving you some Telugu Quotes on Love. Share these with your beloved ones and make them happy.
10 Love Quotes in Telugu
నిజమైన ప్రేమకు అర్థం, మనం మనపై చూపించుకునే అభిమానం అంతే నిబద్దతతో మనల్ని ప్రేమించే వారిపై చూపించటం.
నీవు మాట్లాడితే వినాలని ఉంది. కానీ నీవు మాట్లాడే క్షణం నీ కళ్ళలో నేను మాయం అయిపోతున్నాను.
మీ సమస్యలను పరిష్కరించగలిగే ఒకరికోసం వెతకకండి. మీ సమస్యలను మీరే ఒంటరిగా ఎదుర్కోనివ్వని వారికోసం వెతకండి.
ఏ కారణం లేకుండా కూడా నవ్వవచ్చని నిన్ను చూసాకే తెలుసుకున్నాను ప్రియా.
ప్రేమించటం అంటే ప్రేమను ఇవ్వటం, తిరిగి ఆశించటం కాదు.
ఎలాంటి విషయాలను దాచకుండా, అన్ని విషయాలను పంచుకునేదే నిజమైన ప్రేమ.
ఎప్పటికైనా వస్తారని ఎదురుచూడటం ఆశ, ఎప్పటికీ రారని తెలిసినా ఎదురుచూడటం ప్రేమ.
నాకు ఏ స్వర్గసుఖాలు అక్కర్లేదు.
నేను ఊహల్లో విహరించాల్సిన అవసరమూ లేదు.
ఎందుకంటే.. నాకు తోడుగా నువ్వు ఉన్నావు.
ప్రేమికుడి యొక్క విలువైన ఆభరణం
అతని ప్రక్కనే ఎల్లపుడూ నడిచే అతని ప్రేయసియే.
నీకు దూరంగా ఉన్నది నేనె కానీ నామనసు
కాదు నాకు దగ్గరగా ఉన్నది నీ జ్ఞాపకాలే కానీ నువ్వు కాదు..!