Beautiful Life Quotes In Telugu
Beautiful Life Quotes In Telugu
Life will be very Beautifull If we Start Seeing it differently. Though we may are facing many problems in our life, there are lot of beautiful things surrounding us.
We may suffer from many obstacle in our journey of Life but we get chances to get better or improve. Start seeing things beautifully and Positively, then Life really becomes Beautifull and Amazing.
Below we have given you some Beautifull Life Quotes, Share these with your friends, relatives, well wishers and make them happy and feel positive.
10 Beautiful Life Quotes In Telugu
“మనిషికి కావలసినది నేర్పు… మనస్సుకు కావలసినది ఓర్పు… జీవితానికి కావలసినది కూర్పు… బాధలలో కావలసినది ఓదార్పు… ప్రతి జీవితానికి కావలసినది మార్పు.!!!”
” ఒక్కరోజులో వాడిపోయే కలువపూవులో లక్ష్మీదేవి దర్శనమిచ్చేందుకు కారణం??? తెలుసా… ధనం శాశ్వతం కాదు.. ఏదో ఒక రోజు మాయమైపోతుందని చెప్పడానికే…!!!”
“గతంలో జరిగిన తప్పిదాల నుండి పాఠాలు నేర్చుకోలేని వారు ఎప్పటికీ అభివృద్ధిలోకి రాలేరు!!!”
“మొదట నీపట్ల నీవు నిజాయితీగా వ్యవహరించు.. ఎందుకంటే నీ పట్ల నిజాయితీగా వ్యవహరించే వ్యక్తులలో నీవే మొదటివాడివయిఉండాలి..!!”
“నీ మనస్సును నీవు సరి చేసుకోగలిగితే… నీ జీవితాన్ని నీవు మార్చుకోగలిగినట్లే..!!! “
“సమస్యలు వాటంతటవే మారిపోవు.. నీవు వాటి గురించి చక్కగా ఆలోచించనంతకాలం..!!!”
“ఆశించినంత చేయలేకపోవడం చేయలేనంత ఆశించడం రెండూ తప్పే… మొదటిది నీలోని అసమర్థతను బయట పెడితే.. రెండోది నీలోని అత్యాశని బయటపెడుతుంది..!!! “
“మాటకు మాట ప్రతీకారం కాదు..
మౌనమే దానికి సమాధానం..”
“మన ఇష్టపడే వాళ్ళకంటే..
మనల్ని ఇష్టపడే వాళ్ళతోనే జీవితం సుఖంగా ఉంటుంది”
“ఓర్పు అనేది ఎంత చేదుగా ఉంటుందో..
దానివాళ్ళ లభించే ప్రతిఫలం అంత తీయగా ఉంటుంది..”