Merry Christmas Wishes In Telugu

Merry Christmas Wishes In Telugu: Christmas is the biggest festival Celebrated grandly every year by billions of people all over the world. It is Celebrated on the Occasion of Jesus Christ Brithday. Till now the exact birthday of Jesus christ is unknow. December 25 is only the assumed  and Predicted date by 3rd Century Church fathers. As Christmas coincides with year ending, Both New Year and Christmas are grandly celebrated by crores of People. Here we have picked the best “Merry Christmas Wishes In Telugu” from the internet and presenting you. Share these messages with you well wishers, relatives, friends.

Merry Christmas Wishes In Telugu

నేను భయపడినప్పుడల్లా నేను నిన్ను నమ్ముతాను. – కీర్తన 56: 3
మీకు మీ కుటుంసభ్యులకు క్రీస్తు జన్మదిన శుభాకాంక్షలు

మీరు విశ్వంలోని నక్షత్రాలలా ప్రకాశిస్తారు. – ఫిలిప్పీయులు 215
మీకు మీ కుటుంసభ్యులకు క్రీస్తు జన్మదిన శుభాకాంక్షలు

నేను నిన్ను ప్రేమిస్తున్నట్లు మీరు ఒకరినొకరు ప్రేమిస్తారని ఇది నా ఆజ్ఞ. – యోహాను 15:12
మీకు మీ కుటుంసభ్యులకు క్రీస్తు జన్మదిన శుభాకాంక్షలు

అతను బలహీనులకు శక్తిని, శక్తిలేనివారికి బలాన్ని ఇస్తాడు. – యెషయా 40:29
మీకు మీ కుటుంసభ్యులకు క్రీస్తు జన్మదిన శుభాకాంక్షలు

కానీ ప్రభువు నాతో నిలబడి నాకు బలం ఇచ్చాడు. – 2 తిమో 4:17
మీకు మీ కుటుంసభ్యులకు క్రీస్తు జన్మదిన శుభాకాంక్షలు

ఆయనయందు తప్ప వేరొకనియందు రక్షణ లభింపదు. ఏలయన, ప్రపంచమున రక్షణ కలిగించు
నామము వెరొకనికి ఇవ్వబడలేదు – ఆపోస్తులుల కార్యములు 4:12
క్రిస్మస్ శుభాకాంక్షలు

క్రిస్మస్ మీరు తీసుకువచ్చిన సంతోషాలు ఆనందాలు జీవితమంతా వెల్లివిరియాలని ఆశిస్తూ.. మీకు
మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్ శుభాకాంక్షలు

అతడు ఒంటరియై యుండగా నేను అతని పిలిచితిని, అతనిని ఆశీర్వదించి అతనిని పెక్కుమంది
యగునట్లు చేసితిని యొషయా 51:2
క్రిస్మస్ శుభాకాంక్షలు

చంద్రుడు తన చంద్రకాంతిని చెదరగొట్టాడు.. నక్షత్రాలు ఆకాశాన్ని అలంకరించాయి.. అప్పుడు శాంతి
మరియు ప్రేమతో కూడిన గిఫ్టులతో శాంటా క్లాజ్ స్వర్గం నుండి వచ్చింది.. అందరికీ క్రిస్మస్
శుభాకాంక్షలు..

ఒకడు తాను చేయబోవునది హృదములో యోచించుకొనును. యెహోవా వాని నడతను స్థిరపరచును
– సామెతలు 16:9
క్రిస్మస్ శుభాకాంక్షలు

Happy Christmas Quotes In Telugu

There are millions of Christmas quotes available on the internet in different languages. On the Occasion of Christmas festival, we have selected the Best Christams quotes and presenting you in Telugu language. Share these with your relatives, friends and well wishers.

మీ పాపములు సింధూరం వలే ఎర్రగా ఉన్నను.. మంచు వలె తెల్లనగును. – యెషయా 1:18
క్రిస్మస్, నూతన సంవత్సర శుభాకాంక్షలు

దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను – యోహాను సువార్త 3: 16
క్రిస్మస్ శుభాకాంక్షలు

నీతి మార్గమునందు జీవము కలదు దాని త్రోవలో మరణమే లేదు – సామెతలు 12: 28
మీకు, మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్ శుభాకాంక్షలు

నేను నిన్ను మరువను చూడుము నా యరచేతులమీదనే నిన్ను చెక్కియున్నాను – యెషయా గ్రంథము 49:15.16
క్రిస్మస్ శుభాకాంక్షలు

నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడైయుండును – యెహోఘవ 1:9
క్రిస్మస్ శుభాకాంక్షలు

ఒకడు తాను చేయబోవునది హ‌దయములో యోచించుకొనును
యెహోవా వాని నడతను స్థిరపరచును – సామెతలు 16:9
క్రిస్మస్ శుభాకాంక్షలు

యెహోవా పడిపోవువారినందరిని ఉద్ధరించువాడు
క్రుంగిపోయిన వారినందరిని లేవనెత్తువాడు – కీర్తనల గ్రంథము 145:14
మీకు, మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్ శుభాకాంక్షలు

Christmas Greetings In Telugu

Jesus Christ is the most loved and followed Philosoper, preacher in the world. He Sacrificed himself for the welfare of People. Many believe that he is the messenger of god. Jesus was born on December 25 in 6th Century Bce as per 3rd Century Church father. Below we have given you some of the “Christmas greetings In Telugu”. Share these with your well-wishers, relatives, friends.

ఏసు జన్మించిన ఈ పవిత్ర దినం..
ప్రతి జీవితానికి కావాలి పర్వదినం
మనమంతా ఆ దేవుడి బిడ్డలం..
ప్రపంచ శాంతికి కలిసుండాలి మనమందరం..
మీరు, మీ కుటుంబ సభ్యులు సుఖ సంతోషాలతో వర్థిల్లాలని ఆకాంక్షిస్తూ..
క్రిస్మస్, నూతన సంవత్సర శుభాకాంక్షలు.

దేవుడి వల్ల మీకు దీర్ఘాయువు కలుగును..
మీరు మరింత కాలం సుఖసంతోషాలతో వర్థిల్లాలని ఆశిస్తూ..
మీకు, మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్ శుభాకాంక్షలు.

ఈ క్రిస్మస్.. మీ జీవితంలో సంతోషాన్ని నింపాలని,
మీ ఇంట ఆనందపు కాంతులు వెదజల్లాలని కోరుకుంటూ..
మీకు, మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్ శుభాకాంక్షలు.

ఈ క్రిస్మస్‌తో పాత సంవత్సరానికి గుడ్‌బై చెప్పేద్దాం..
కొంగొత్త ఆశలతో కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేద్దాం..
మీకూ, మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్, నూతన సంవత్సర శుభాకాంక్షలు.

శాంతా తాతా వస్తాడు
బోలెడు గిఫ్ట్‌లు తెస్తాడు
శాంతి, స్నేహానికి ప్రతీక అతడు
అందరిలో ఆనందం నింపుతాడు
మంచి మనసుతో మెప్పిస్తాడు
అందరికీ క్రిస్మస్, నూతన సంవత్సర శుభాకాంక్షలు

ఈ క్రిస్మస్ సీజన్..
మీ ఇంట్లో ప్రేమా ఆప్యాయతలు,
సుఖ సంతోషాలను నింపాలని ఆకాంక్షిస్తూ..
మీకు, మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్ శుభాకాంక్షలు

ప్రతి ఇల్లు, ప్రతి హృదయం
ఆనందంలో నిండాలని
ఆ భగవంతుని కరుణా కటాక్షములు
మీపై కురవాలని ఆశిస్తూ..
మీకు, మీ కుటుంబ సభ్యులకు
క్రిస్మస్ శుభాకాంక్షలు

కోటి కాంతుల చిరునవ్వులతో
భగవంతుడు మీకు నిండు నూరేళ్లు ప్రసాదించాలని
మనసారా కోరుకుంటూ..
మీకు, మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్ శుభాకాంక్షలు

Christmas Telugu Quotes

Christmas Festival is Celebrated by Billions of People every year. It is Celebrated on the Occasion of Jesus Christ Birthday. Jesus who’s real name is Joshua was born on 6th Century BCE in Bethlehem which is 10 km away from Jeruselum. You might have got tired of searching for “Christmas Telugu quotes” on the internet. But in this article we have picked the best and presenting to you. Share these with your well wishers, friends, relatives.

ప్రభువే నాకు దీపము, నాకు రక్షణము, ఇక నేను ఎవరికిని భయపడనక్కరలేదు. ప్రభువే నాకు కోట, ఇక నేను ఎవరికిని వెరవనక్కరలేదు. – కీర్తనలు 27:1
క్రిస్మస్ శుభాకాంక్షలు

నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు. – లూకా 2:11
మీకు, మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్ శుభాకాంక్షలు

అందరికి తండ్రయైన దేవుడు ఒక్కడే. ఆయన అందరికిపైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు. – ఎఫెసి 4:8
మీకు, మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్ శుభాకాంక్షలు

దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తుయేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. – ఫిలిప్పీయులకు 4:19, 20
క్రిస్మస్ శుభాకాంక్షలు

నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడైయుండును. – యెహోషువా 1:9
క్రిస్మస్ శుభాకాంక్షలు

నీ ప్రవర్తన అంతటియందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. – సామెతలు 3:6
మీకు, మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్ శుభాకాంక్షలు

నీకు వెలుగు వచ్చియున్నది, లెమ్ము, తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. – యెషయా 60:1
క్రిస్మస్ శుభాకాంక్షలు

నేను నీకు తోడైయుండి, నీవు వెళ్లు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచూ ఈ దేశమునకు నిన్ను మరల రప్పించెదను. – ఆదికాండము 28:15
మీకు, మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్ శుభాకాంక్షలు

యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును. – 1 దినవృత్తాంతములు 16:34
క్రిస్మస్ శుభాకాంక్షలు

Merry Christmas Wishes Telugu Images

Christmas is the Biggest festival which comes at end in Every Year. It is Celebrated on the Occasion of Jesus christ birthday. Christmas is not only Celebrated by Christians, but also by People who all love and follow jesus irrespective of their region and Religion. Here below we have given you some of the best ” Merry Christmas Wishes Telugu Images”. Pick your best from the below and share with your friends, relatives, well wishers.

Merry Christmas Wishes Telugu Images

Merry Christmas Wishes Telugu Images

Merry Christmas Wishes Telugu Images

Christmas Telugu Wishes Images.jpg 2

Christmas Telugu Wishes Images.jpg 2

Christmas Telugu Wishes Images.jpg 2

Christmas Telugu Wishes Images.jpg 2

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *