Good Night Wishes In Telugu

Good Night Wishes in Telugu & English

Good Night Wishes is not Just a Wish, It Sometimes for Someone creates great Impact on the Person and Makes him energetic the Next Day. Today may not be a good day, but there will be a next day where we can try our best again. At Night when we recall all the things that have done may include some mistakes, but we shouldn’t get depressed. We must be Optimistic about next day. Hoping Good for the Next Brings changes in Lifes.

Below We Have Given You the Best Selected Good Night Wishes from the Internet. Share these Good Night Wishes with your loved ones, friends, family members, etc..

Good Night Wishes In Telugu

పగలు రేయి కలిస్తేనే ఒక సంపూర్ణమయిన రోజు, కష్టం సుఖం కలిస్తేనే ఒక సంపూర్ణమయిన జీవితం. శుభరాత్రి మిత్రమా

ఇప్పుడున్న చీకటి కోసం కాదు, రేపు వచ్చే ఉదయం కోసం వేచి చూడు.. శుభరాత్రి మిత్రమా

నా ప్రాణానికి వెలుగునిచ్చే స్నేహమా ఎందుకింకా మేల్కొని ఉన్నావు..? నీ కనులు మూసి హాయిగా నిదురపో

మూర్ఖం వెన్నులాంటిది, మంచితనం వెన్నెల లాంటిది

కనులను విశ్రాంతి కల్పిస్తూ.. కలలకు స్వాగతం పలుకుతూ.. ఎదలో వేదనలకు వీడ్కోలు చెప్తూ.. హాయిగా నిద్రించు.. శుభరాత్రి మిత్రమా

నక్షత్రాలు కిందికి రావాలి..
ఆకాశం దుప్పటిలా మారాలి..
ప్రపంచం ప్రశాంతంగా ఉండాలి.. ఎందుకంటే నా నేస్తం నిద్రపోతోంది
శుభరాత్రి మిత్రమా !

చందమామకి కూడా హెచ్చుతగ్గులు వుంటాయి. .
జీవితమూ గెలుపు ఓటమి..వెలుగునీడల సంగమం మిత్రులందరికీ శుభరాత్రి

కోరికలు లేని జీవితాన్ని నువ్వు కోరుకుంటే చింత లేని జీవితం నీ స్వంతం అవుతుంది. గుడ్ నైట్

ఏంటి చాలా బిజీగా అయిపోయావు గుడ్ నైట్ కూడా చెప్పలేదు.. అంతేలే నేను ఎక్కడ గుర్తుంటా..! గుడ్ నైట్

చాటింగ్ చేసింది చాలు ఇంకా పడుకో
గుడ్ నైట్

Good Night Wishes In English

Good night and sleep well! Hope you have dreams as sweet as I am!

The sun is red, the sky is blue, I cannot stay happy, without disturbing you. Goodnight my love.

When I say GOOD night, I actually want you to be a GOOD boy at night. So don’t think about any girl except me. Good night handsome.

Hold your phone tightly because this text message is a hug in disguise. Good night.

Difference between horror and beautiful night.. A beautiful night is when you hug your teddy bear and sleep but horror is when it hugs you back! Sweet Dreams!

Dear friend, don’t be worried about tomorrow, I will always be there to set things right. Good night.

If you can’t find sleep and you are always peeping on the phone to chat, just switch it off and enjoy your sleep. Good Night.

Fasten your blanket; we are starting our journey to dreamland. Have a safe journey. Good Night!

Imagine what I will be doing while you go to sleep, I will be sleeping too. Good night.

The biggest gift that a night can give you is not good to sleep, but the promise that your tomorrow holds millions of possibilities. Good night friends.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *