Aids Slogans In Telugu

Aids Slogans In Telugu

AIDS is a Dreadfull Disease Causes by Acquired Immuno Deficiency Virus. It was first discovered in Central and Western Africa in 1920.  It first originated in Monkeys and Chimpanzees and later to Humans.

During Hunting, Hunters used to kill Chimpanzees and eat them, with this it started spreading in Humans. There is no medicine to kill this virus. Aids can only be Prevented it cannot be cured.

Aids virus passes through Blood. It kills Patient in 10 years after he / she gets HIV virus. Using Contraceptives can Prevent this virus passing from Human to Human. During Blood transmission also it can spread if donar is HIV Positive. Aids day is celebrated on 1st December every year.

10 Aids Slogans In Telugu

నిజం తెలుసుకొండి, ఎయిడ్స్ పై అవగాహన పెంచుకోండి, పరీక్ష చేయించుకోండి

కాండోమ్స్ మీ దగ్గర ఉంటె, హెచ్ఐవి మీ ధరి చేరదు

ఎయిడ్స్ ని అరికడతామని ప్రమాణం చేయండి

ఎయిడ్స్ ను ఎదుర్కొనే యుద్ధంలో మీరేమి చేస్తున్నారు

హెచ్ఐవి వ్యాపిస్తుంది అప్రమత్తంగా ఉండండి

ఎయిడ్స్ మీ కన్నులను మూయకముందే మీ కళ్ళు తెరవండి

మరణం, ఎయిడ్స్..
ఈ రెండింటినీ విడదీయలేము

హెచ్ఐవి / ఎయిడ్స్ కు హద్దులు లేవు
జాగ్రత్త వహించండి

ఎయిడ్స్ ను ఎదుర్కొనేందుకు మీకు ఒక్క అవకాశమే ఉంది

శృంగారాన్ని ఎంజాయ్ చేయండి కానీ అది మీ జీవితాన్ని అంతం చేసేలా చేసుకోకండి

Aids quotes in telugu

Aids is a dangerous diseases. It is caused when HIV enters into your body. Hiv positive means that they have effected with Aids. Till now there is not cure for Aids. Here below we have given you some of Aids Quotes in telug. Share these and create Awareness.

ఎయిడ్స్ పై అపోహవద్దు అవగాహన కల్పించండి

ఎయిడ్స్ పై ప్రజల్లో అవగాహన కల్పించాలి నివారణే మార్గం

లైంగిక సంపర్కం ద్వారా. రక్తం ద్వారా. పచ్చబొట్టు పొడిపించుకోవడం ద్వారా. వ్యాధిగ్రస్తుని రక్తదానం వలన ఎయిడ్స్ వ్యాపిస్తుంది. క్షవరం, సుంతి, ఇంజెక్షన్ వంటి వాటి వల్ల సోకే ప్రమాదం లేకపోలేదు

ఎయిడ్స్ వ్యాధిని నిర్మూలించలేము, నివారించగలము

Telugu Aids quotes

World Aids day comes on December 1. On this day many start making awareness campaigns on Aids. Full form of Aids is Acquired Immuno Deficiency Virus. If Human Immuno Virus enters body, then definetely within short time that person dies. Hiv virus enters body through blood, sexual intercourse, etc. Awareness on Aids is must for every one. Below we have given some Aids quotes. Share these and create awareness.

ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం ఎయిడ్స్ వ్యాధితో పోరాడేవారికి ఈ ప్రపంచం అండగా ఉంది. ధైర్యంగా ముందడుగు వెయ్యండి

ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం ఎయిడ్స్ ని చూసి భయపడకు.. నీ ధైర్యమే దానికి అసలైన మందు, ఈ పోరాటంలో నేను నీకు అండగా ఉంటాను మిత్రమా !

ప్రపంచ ఎయిడ్స్ దినోత్సం నాడు అందరిలో అవగాహన కలిగిద్దాం ఈ వ్యాధిని తరిమికొడదాం

ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం ఎయిడ్స్ వల్ల ఇప్పటికే చాలా మంది చనిపోయాదు. ఎన్నో జీవితాలు చీకటయ్యాయి. ఇకనైనా ఈ వ్యాధికి అడ్డుకట్ట వేద్దం.. కృషి చేద్దాం

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *