Ugadi Wishes in Telugu

Ugadi Wishes, Quotes In Telugu and English

 

Ugadi is Derived from the Sanskrith word Yugadi which is described in two words Yuga and Adi which means Beginning Starting of the Year. This day is particularly called as Telugu New Year. Mythological facts say that Ugadi started with the Beginning of Kaliyuga when Lord Krishna left this world.

This Ugadi Festival falls in the bright half of the chaitra month of India on Chaitra Shuddha Padyami and it falls mostly in April or March as per the Gregorian Calender. Below we are giving you the Selected Wishes of Ugadhi, So that You can easily share it with your friends, Reletives, Well wishers and others.

Ugadi  Wishes in Telugu

ఉగాది శుభ సందర్భంగా, మీకు మంచి ఆరోగ్యం మరియు విజయాన్ని అందించాలని నేను దేవుడిని ప్రార్థిస్తున్నాను. ఉగాది శుభాకాంక్షలు!

గతంలోని నీడలను వెనుక ఉంచి, కొత్త ప్రారంభం కోసం ఎదురు చూద్దాం. మీకు ఉగాది…. సరదాగా మరియు ఉల్లాసంగా ఉండాలని కోరుకుంటున్నాను! ఉగాది శుభాకాంక్షలు!

మీ పిల్లలు విద్యలో, మీరు ఉద్యోగంలో, మీ కుటుంబం అనుబంధంలో, జయకేతనం ఎగరవేయాలని కోరుతూ… ఉగాది శుభాకాంక్షలు.

ఉగాడి అంటే …… కొత్త జీవితం, కొత్త ఆశ, కొత్త ఆకాంక్షలు, కొత్త ప్రారంభం. ఈ సంవత్సరం శాంతి, సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుడిని కోరుకుంటూ…. ఉగాది శుభాకాంక్షలు.

మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు ఉగాది శుభాకాంక్షలు!

లేత మామిడి ఆకుల తోరణాలు, శ్రావ్యమైన సన్నాయి రాగాలు, అందమైన ముగ్గులతో వీధి వాకిళ్లు, కొత్తబట్టలతో పిల్లా పాపలు, ఇవీ.. ఉగాది పండుగ సంబరాలు. అందరికీ ఉగాది శుభాకాంక్షలు

జీవితం సకల అనుభూతుల మిశ్రమం
స్థిత ప్రజ్ఞత అలవరచుకోవడం వివేకి లక్షణం
అదే ఉగాది తెలిపే సందేశం
మీకు, మీ కుటుంబ సభ్యులకు ఉగాది శుభాకాంక్షలు

ప్రపంచంలో కరోనా చీకట్లను తొలగించి..
తిరిగి మంచి రోజులు రావాలని కోరుకుంటూ..
అందరికీ ఉగాది శుభాకాంక్షలు

తీపి, చేదు కలిసిందే జీవితం.. కష్టం, సుఖం తెలిసిందే జీవితం
ఆ జీవితంలో ఆనందోత్సాహాలని పూయించేందుకు వస్తుంది ఉగాది పర్వదినం
మిత్రులందరికీ శ్రీ శార్వరినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు

అమెరికా అయినా రష్యా అయినా,
హాంకాంగ్ అయిన బ్యాంకాక్ అయినా,
ఇండియా అయిన ఇంగ్లాండ్ అయినా,
ఎక్కడ ఉన్న సారీ ఓ తెలుగోడా..
ఉగాది పండుగని ఆనందం గా జరుపుకో..
మన సంప్రదాయాన్ని ఆర్తిగా నిలుపుకో..
ఉగాది శుభాకాంక్షలు.

Ugadi Wishes In English

May this year be filled with many blessings and your life be as bright as ever. Happy Ugadi.

Here is another Ugadi. It’s time to open a new chapter in your life. May this New Year brings new ideas and hopes to make your life better. Happy new year wishes.

In a life filled up with many ups and downs, may you be able to handle the situations you come across in the best ways possible. Happy Ugadi 2022

May this year showers a lot more blessings on you to make you a better person. Happy Ugadi.

May peace transcend the earth. Wishing you with all the blessing of the Ugadi festival.

May this Ugadi bring joy, wealth and health to you and your dear ones.

May this year be filled with many blessings and your life be as bright as ever. Happy Ugadi.

“The most awaited time of the year is here to make a new beginning in our lives and we wish that you have a wonderful start to another chapter of your life…. Happy Ugadi to you.”

“Wishing you new spirit, new dreams, new beginnings in your life on the advent of Ugadi…. Have a blessed and beautiful Ugadi with your family.”

U – Ultimate G – Glorious A – Amazing D – Days r I – in front of U ‘Telugu samvatsaradi “UGADI” subhakankshalu”

 

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *