Happy Christmas Wishes In Telugu
Happy Christmas Wishes In Telugu: Christmas is the Biggest festival in the world. It is Celebrated grandly on December 25th of every year on the Occasion of Jesus Christ Birthday. Jesus Christ followers, Christians around the world Celebrate it will full of Happy, joy, giving gifts and many.
Many Christmas wishes in telugu are available on internet but here we have brought you the best selected Happy Christams wishes in Telugu. share these with your well wishers, relatives, family members etc.
Happy Christmas Wishes In Telugu
క్రిస్మస్ శుభాకాంక్షలు – Happy Christmas!
మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్ శుభాకాంక్షలు
క్రీస్తు జన్మించిన ఈ శుభదినం మీ అందరికీ శాంతి, సౌభాగ్యాలను కలుగజేయాలని ఆశిస్తూ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు.
కోటి కాంతుల చిరునవ్వులతో భగవంతుడు మీకు నిండు నూరేళ్ళు ఇవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటూ, క్రిస్మస్ శుభాకాంక్షలు!!
క్రీస్తు పుట్టిన ఈ శుభదినం మీ కుటుంబంలో అందరికీ ఆరోగ్యం, ఆనందం కలుగజేయాలని కోరుకుంటూ.. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు..
ఈ క్రిస్మస్ మీ జీవితంలో సంతోషం పెంచాలని, మీ ఇంట కోటి కాంతుల వెలుగు రావాలని ఆకాంక్షిస్తూ.. మీకు, మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్ శుభాకాంక్షలు..
ఈ క్రిస్మస్ పండుగతో 2021కి గుడ్ బై చెప్పేద్దాం.. కొత్త ఆశలతో కొత్త ఏడాదికి వెలకమ్ చెప్పేద్దాం.. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు..
ఆ భగవంతుని దయ వల్ల మీకు దీర్ఘాయువు కలగాలని.. మీరు మరింత కాలం సుఖసంతోషాలతో జీవించాలని ఆశిస్తూ.. మీకు, మీ కుటుంబసభ్యులకు క్రిస్మస్ శుభాకాంక్షలు..
ఈ క్రిస్మస్ సీజన్, మీ ఇంట్లో ప్రేమ, అనురాగాలు, సుఖసంతోషాలు నింపాలని ఆకాంక్షిస్తూ.. మీకు, మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్ శుభాకాంక్షలు..
క్రిస్మస్ టైమ్ లో శాంటా తాతా వచ్చేస్తాడు.. మనం ఆశ్చర్యపోయే గిఫ్టులు తెస్తాడు.. శాంతి, స్నేహానికి ప్రతీక అతడు.. అందరిలోనూ ఆనందం నింపుతాడు.. మంచి మనసుతో మెప్పిస్తాడు.. మీకు, మీ కుటుంబసభ్యులకు క్రిస్మస్ శుభాకాంక్షలు..
కొత్త ఏడాదికి ముందు వచ్చే క్రిస్మస్ పండుగ మీ లైఫ్ ను హ్యాపీగా ఉంచాలని కోరుకుంటూ.. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు..
Happy Christmas Wishes Sharechat Telugu
Christmas is the Biggest Festival Celebrated by billions of People around the world. It is Celebrated on the Occasin of Jesus Christ Birthday.
You might have tired of searching for “Happy Christmas Wishes telugu” on the internet. Below we have given you best selected wishes. Share them with your well wishers, friends, relatives.
యెహోవా తన్ను ప్రేమించువారినందరిని కాపాడును – కీర్తన 145:20
మీకు మీ కుటుంసభ్యులకు క్రీస్తు జన్మదిన శుభాకాంక్షలు
నీవు పని పూనుకొనుము, యెహోవా నీకు తొడుగా ఉండును గాక – 1 దినవృత్తాంతములు 22:16
మీకు మీ కుటుంసభ్యులకు క్రీస్తు జన్మదిన శుభాకాంక్షలు
నేనే సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును – యోవేలు గ్రంథము 2:28
మీకు మీ కుటుంసభ్యులకు క్రీస్తు జన్మదిన శుభాకాంక్షలు
మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసికొనవద్దని మిమ్మును వేడుకొనుచున్నాము – 2కోరింథీయులకు 6:1
మీకు మీ కుటుంసభ్యులకు క్రీస్తు జన్మదిన శుభాకాంక్షలు
నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము – కీర్తనల గ్రంథము 103:2
మీకు మీ కుటుంసభ్యులకు క్రీస్తు జన్మదిన శుభాకాంక్షలు
యథార్థవంతులు నీ సన్నిధిని నివసించెదరు – కీర్తనలు 140:13
మీకు మీ కుటుంసభ్యులకు క్రీస్తు జన్మదిన శుభాకాంక్షలు
“ఒకని తల్లి వానిని ఆదరించునట్లు నేను మిమ్మును ఆదరించెదను యెరూషలేములోనే మీరు ఆదరింపబడెదరు” – యెషయా 66:13
మీకు మీ కుటుంసభ్యులకు క్రీస్తు జన్మదిన శుభాకాంక్షలు
మీరు కృపయు సమాధానమును విస్తరిల్లును గాక – 1పేతురు 1;2
మీకు మీ కుటుంసభ్యులకు క్రీస్తు జన్మదిన శుభాకాంక్షలు
నేను బ్రదుకు దినములన్నియు కృపాక్షేమములే నా వెంట వచ్చును – కీర్తనలు 23:6
మీకు మీ కుటుంసభ్యులకు క్రీస్తు జన్మదిన శుభాకాంక్షలు
పరిశుద్ధ స్థలములో నుండి యెహోవా నీకు సహాయము చేయును గాక – కీర్తనలు 20:2
మీకు మీ కుటుంసభ్యులకు క్రీస్తు జన్మదిన శుభాకాంక్షలు
సమస్తానందముతోను సమాధానముతోను మిమ్మును నింపునుగాక – రోమీయులకు 15:1
మీకు మీ కుటుంసభ్యులకు క్రీస్తు జన్మదిన శుభాకాంక్షలు
Merry Christmas Wishes Telugu Images
There are many Christamas Images available on the internet, But only some are in telugu. Here in this article, we have presented you “Merry Christmas Wishes Telugu images”. Pick your best from the below and share it with your well wishers, relatives, friends.