World Malaria Day Quotes
World Malaria Day Quotes
Malaria is one of the Dreadfull Diseases. it is caused by Female Enophelus Mosquito. Malaria disease started long ago.
Chinese Scienties said that Malaria was there since 2000 bc. Daily Hundres of People die because of this Dreadfull disease.
Safety Precautions like Cleanliness, removing Stagnant water can help in reducing risk of Malaria. Billionair Bill gates said ” More People die of Malaria than Cancer in this world. ” . 25th April is recognised as World Malaria day every year.
10 World Malaria Day Quotes In Telugu
కాన్సర్ కంటే మలేరియా కారణంగానే అనేక మంది చనిపోతున్నారు
ఎనాఫిలస్ అని ఆడ దోమ ద్వారా ఈ మలేరియా వ్యాపించ బడుతుంది
మలేరియాను తరిమికొడతామని అందరమూ ప్రమాణం చేద్దాం
ప్రతీ సంవత్సరం 25 ఏప్రిల్ రోజున మలేరియా దినంగా జరుపుకొంటాము
ప్రపంచంలో 300 కోట్ల మందికి పైగా మలేరియా వ్యాపించే ప్రమాదం ఉంది
ప్రతీ రోజు వందల మంది మలేరియా బారిన పది చనిపోతున్నారు
దోమలను తక్కువ అంచనా వేయకండి.. అవి చాలా చిన్నవే అయినా మీ ప్రాణాలను బలి తీసుకోగలవు
ఈ ప్రాణాంతకమైన మలేరియా ని అరికట్టడానికి ప్రపంచం మొత్తం ఏకం కావాల్సిన అవసరం ఉన్నది
భుట్టో పరిసరాల్ని శుభ్రంగా ఉంచుకోండి.. నిలువ నీరు లేకుండా జాగ్రత్తలు పాటిస్తే మలేరియా ధరి చేరే అవకాశాలు చాలా తక్కువ
మలేరియా చిన్న జబ్బు కాదు.. ఈ వ్యాధి సుమారు 106 దేశాలను అతలా కుతలం చేసింది