Birthday Wishes For Brother In Telugu
Birthday Wishes for Brother in Telugu
Brother is Like the Best Friend in Our Life. Not everyone gets brother in their life. You’ll share your family responsibilities with your brother, he helps you in all difficulties. You might also seen your younger brother growing in front of You. Brothers relation is one of the strong relations in families. Below we are giving you the Best Selected Birthday Wishes for Brothers. Share These with your Brother and Maker him Happy.
Birthday Wishes for Brother in Telugu
పుట్టినరోజు శుభాకాంక్షలు అన్నయ్య! దేవుడు మీరు కోరుకున్నదంతా నెరవేర్చగలడు మరియు మీకు అన్ని విజయాలను ఇస్తాడు.
మేము పోరాడవచ్చు, కాని నేను నిన్ను హృదయపూర్వకంగా ప్రేమిస్తున్నాను. నా ప్రియమైన సోదరుడు మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు.
పుట్టినరోజు శుభాకాంక్షలు అన్నయ్య. మీ మద్దతు, ప్రేమ మరియు సంరక్షణకు చాలా ధన్యవాదాలు.
నా సోదరుడికి మరియు నా బెస్ట్ ఫ్రెండ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు. దేవుడు తన ఆశీర్వాదాలతో, శ్రద్ధతో మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు.
నా సోదరుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు సంవత్సరంలో ప్రతి రోజు గురించి ఆలోచించారు, కానీ ఇప్పుడు మీ ప్రత్యేక రోజు ఇక్కడ లేదు.
నేను నా బెస్ట్ ఫ్రెండ్ కి ఎప్పుడూ విష్ చేయలేదు.. ఎందుకంటే నాకు ప్రియమైన అన్నయ్య ఉన్నాడు కాబట్టి ! పుట్టిన రోజు శుభాకాంక్షలు అన్నయ్య
ఆ దేవుడు నీకు అనంతమైన శక్తినీ సంతోషాన్ని ఇవ్వాలని కోరుకుంటూ మీకు జన్మదిన శుభాకాంక్షలు అన్నయ్య
ఈ పుట్టిన రోజున నువ్వు నాకు దూరంగా ఉండొచ్చు.. కానీ నువ్వెప్పుడూ నా హృదయంలోని ఉంటావు అన్నయ్య.. పుట్టిన రోజు శుభాకాంక్షలు
ప్రియమైన సోదరా.. పుట్టిన రోజులు ముఖ్యమైనవి, ఎందుకంటే అవి జీవితంలో కొత్త అధ్యాయాన్ని సూచిస్తాయి. ఈ కొత్త అధ్యాయాన్ని ప్రకాశవంతమైన మరియూ మంచి పనులతో మీరో నింపాలని కోరుకుంటూ.. జన్మదిన శుభాకాంక్షలు సోదర
ప్రియమైన తమ్ముడికి జన్మదిన శుభాకాంక్షలు.. నువ్వు ఎదుగుతుంటే చూడడం నా జీవితంలో మరో అద్భుతం
Birthday Wishes for Brother in Telugu kavithalu
Wishing birthday in a different way really surprises. You can wish your birthday by writing poetry. Poetry is always beautiful. Here we have selected some of the best Birthday wishes for your birth In Telugu Poetry. Share these below with your brother and wish him.
నువ్వు ఎల్లప్పుడూ నవ్వుతూ హాయిగా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ.. జన్మదిన
శుభాకాంక్షలు అన్నయ్య
నిన్నటికంటే రేపు బాగుండాలి
రోజును మించి రోజు సాగాలి
దిగులుు నీడు తాకకుండాలి
జీవితం ఆనందమయం కావాలి
జన్మదిన శుభాకాంక్షలు తమ్ముడు
గత జ్ఞాపకాలు నెమరు వేస్తూ..
కొత్త ఆశలకు ఊపిరి పోస్లూ..
అభ్యుదయం ఆకాంక్షిస్తూ..
మీకు జన్మదిన శుభాకాంక్షలు అన్నయ్య
కోటి కాంతుల చిరునవ్వులతో భగవంతుడు నీకు నిండు నూరేళ్లు ఇవ్వాలని మనస్పూర్తిగా
కోరుకుంటూ.. జన్మదిన శుభకాంక్షలు తమ్ముడు
Birthday Wishes for Brother in Telugu in telugu song
There are many telugu birthday wishing songs available on the internet. wishing by dedicating a song is a new way of wishing. Select the below best song and dedicate it
to your brother on his birthday.
Birthday Wishes for Brother in Telugu in telugu quotes
Wish your Brother in a new way. Many quotes relating to Birthdays are available on internet. We have selected the best amongs them and presenting to you. Share these and
surprise your brother.
జీవితంలో ధైర్యం అంటే ఏంటో నిన్ను చూసే నేర్చుకున్నా అన్నయ్య. ధూర్యంగా బ్రతకడాన్ని
పరిచయం చేసిన అన్నయ్యకి జన్మదిన శుభాకాంక్షలు
నాలో ధైర్యం నింపడానికి ఎల్లప్పుడూ సిధ్దంగా ఉండే మీరు సఖ సంతోషాలతో ఉండాలని కోరుకుటూ
జన్మదిని శుభా కాంక్షలు అన్నయ్య
వయసులో చిన్నవాడివైనా ఆలోచనలో, తెలివిలో నాకన్నా పెద్దవాడివి. నీ కలలు, లక్ష్యలు
నెరవేరాలని కోరుకుంటూ జన్మదిన శుభాకాంక్షలు