Nammakam Quotes In Telugu

Nammakam Quotes In Telugu

Nammakam in Telugu means Trust. Trust plays the most Important role Every where. Nothing in this world is done without thrust. Without keeping trust on the result or Profit no one in this world works. There is also a saying ” Trust is a very Costly gift and it can’t be expected from Cheap People. Below we have given you some of the Best Quotes of Trust (Nammakam) in Telugu. Share these with your well wishers, friends, relatives, etc..

10 Nammakam Quotes In Telugu

నీ మీద నీకే నమ్మకం లేని సమయంలో కూడా నిన్ను నమ్మేవాడే నీ స్నేహితుడు

అందరినీ నమ్మడం, ఎవ్వరినీ నమ్మకపోవడం.. రెండూ ప్రమాదకరమే

తల్లితండ్రుల నమ్మకాన్ని వొమ్ము చేసి సంతోషించడం గొప్ప కాదు.. వారి కళ్ళల్లో నీళ్లు రాకుండా చూసుకోవడం గొప్ప

నమ్మకమైన స్నేహితుడు దైవానికి ప్రతిరూపం

గెలవగలనని నమ్మకం లేనివాడు మానసికంగా ఆటకు ముందే ఓడిపోతాడు

నువ్వు నాకు అబద్ధం చెప్పినందుకు నాకు బాధగా లేదు కానీ, ఇక పై నేను నిన్ను నమ్మనందుకు బాధవేస్తుంది

నమ్మకం అనేది ఒక బలం.. ఆ బలం పోగొట్టుకున్న రోజు ఏ బంధం తోడు ఉండదు

ఎవరినో ఎందుకు నమ్మడం ? అన్నీ తెలిసి.. మన అనుకున్న వాళ్ళే మోసం చేస్తుంటే..!!

నమ్మిన మనిషి కంటే, నమ్మకంగా ఉండేవి జంతువులే..!!

ఒక అబద్దం వలన కోల్పోయిన నమ్మకం, వెయ్యి నిజాలు చెప్పినా రాదు

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *