Premikula Roju Images
Premikula Roju Quotes In Telugu
Valentines Day is also Called as Saint Valentines Day or The Feast of Saint Valentine. This Day is Celebrated in the Honour of two Martyrs named Christian Martyrs and Saint Valentine. They both seems to be killed by then emperors in February. Many Martyrdom Stories are associated with the origin of Valentines Day. All lovers Celebrated valentines day on 14th February. They exchange gifts, love, spend together and enjoy on that particular day.
10 Valentines Day Quotes In Telugu
నిన్ను చేజార్చుకున్న ఒక్క క్షణం
నన్ను నేను కోల్పోతున్న భయం
అదే నాకు మరణం..
నీ మాటలే నా పాటకు పల్లవి చరణాలు..
నీ ఊహలే నా యదలోపూచె పుష్పాలు..
నీ నవ్వులే నా జీవితానికి నిండైన వెలుగులు
ఓ ప్రియతమా
నీ గమ్యం లేని గమనం లేదు నా పయనానికి..
నీ రూపం లేని స్వప్నం లేదు నా కనులకి..
నీ భావం లేని కవిత లేదు నా కాలానికి..
నీవే నా అంతం.. నీవే నా అంతరాత్మ..
నీవే నా పరమాత్మ.. నీవే నా మరో జనాత్మ..!
భాషలు వేరయినా భావాలు ఒక్కటే
మనసులు వేరయినా మమతానురాగాలు ఒక్కటే
దారులు వేరయినా మన ప్రేమ ఒక్కటే ప్రియా
నేను ఎక్కడా ఉన్నా నువ్వు నా పక్కనే ఉన్నట్లుగా ఉంటుంది.
ఎంత దూరంలో ఉన్నా, నా మనసు నీకు దగ్గరలోనే ఉంటుంది.
ఏ పనిలో ఉన్నా, ధ్యాస నీపైనే ఉంటుంది.
నా ప్రతి ఆలోచనలో నువ్వు భాగస్వామ్యం
నా ప్రతి తలపులో నీ రూపం పదిలం.
కలలో కూడా అనుకోలేదు నా అదృష్టం నీ రూపంలో వస్తుందని… నా జీవితంలోకి వచ్చినందుకు నీకు వేలవేల కృతజ్ఞతలు.
నా బలం నువ్వే, నా బలహీనతా నువ్వే, నా సంతోషం నువ్వే, నా తియ్యని బాధ నువ్వే.కాలాలు మారినా, నీపై నా ప్రేమ కలకాలం ఉంటుంది.
ఎడారి లాంటి నా జీవితానికి నువ్వే ఓ ఒయాసిస్, తీరం తెలియని నా జీవిత నావకు నువ్వే ఓ లంగరు. నువ్వు లేని నా జీవితం, ఎలాంటి రాత లేని తెల్ల కాగితంతో సమానం.
నిన్ను చూసిన మొదటి రోజే, నీ కళ్లల్లోకి చూసిన మొదటి క్షణమే ఓ మాయగా నీ ప్రేమలో పడిపోయా. ఇక నువ్వే నా జీవితం అని నా గుండెల్లో మన ఇద్దరి ప్రయాణాన్ని లిఖించేశా!