Quotes About Marriage In Telugu
Quotes About Marriage In Telugu
Marriage has become an Adventure now a days. Many are not getting succeded in Marriage and taking divorces or struggling and fighting with their relations. Marriage is a beautiful part of the life.
Two souls, Two Families, Two Cultures come together through Marriage. Marriage is a beginning and also a road for New life. Its about sharing, Understanding, solving of Problems, happiness, etc.
Fulfilling Marriage Promises is not easy and only it can’t be taken much seriously. Living both Married couple happy in their life must be the main agenda. Here we have give you some Quotes on Marriage in Telugu.
10 Quotes on Marriage In Telugu
“మంచి స్నేహితుడు దొరికితే సుఖంగా ఉంటారు..
అదే మంచి భార్య దొరికితే అతని కంటే ఆనందంగా ఎవరూ ఉండరు..”
“జీవితంలో సుఖాలని పూర్తిగా అనుభవించాలంటే..
దుఃఖాన్ని పంచుకోవడానికి ఎవరైనా ఉండాలి”
“ఈ భూమిపై సంతోషకరమైన కార్యం ఏదైనా ఉంది అంటే అది పెళ్లి”
“పెళ్లి ఒక Graph లాంటిది.. ఎక్కువలు తక్కువలు ఉన్నట్టుగానే
కస్టాలు సుఖాలు కలగలిసి ఉంటాయి”
“పెళ్లి తరువాత “నేను నిన్ను ప్రేమిస్తున్నాను అనే మాట” కి విలువ అధికమౌతుంది”
“ఒక పెళ్లి విజయం సాధించాలంటే..
దంపతులు అనేక సార్లు ప్రేమలో పది లేవాల్సిన అవసరం ఉంటుంది”
“మంచి భర్తకు మంచి భార్య లభిస్తుంది”
“మీరు ఎవరితో కలిసి జీవించగలరో వారితో కాదు మీరు పెళ్లి చేసుకోవలసింది..
ఎవరో లేకపోతే మీరు బ్రతకలేరో వారిని వివాహమాడండి”
“పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయించబడతాయి..
భూమి మీద జరుపబడతాయి”
“పెళ్లి విజయం సాధించాలంటే దానికి ప్రతీ రోజు వ్యాయామం లాంటిది తప్పకుండా అవసరం”