Mattala Adivaram Wishes In Telugu

Mattala Adivaram Wishes In Telugu

Mattala Adivaram is a Telugu Word. Mattala Adivaram is Known as Palm Sunday in English. Palm Sunday is Celebrated by Christians every year.

It is on this day that Jesus Christ has entered into Jeruselum and since then it is made as a Holy week.

This Holy day is particularly called Palm Sunday because People then wished Jesus waving Palm weaves.

Palm Sunday is Celebrated on Final Sunday just before the Easter Day

10 Mattala Adivaram Wishes In Telugu

మట్టల ఆదివారం శుభాకాంక్షలు

ప్రజలంతా తమ బట్టలు దారిపొడుగునా పరిచిరి..
కొందరు చెట్ల కొమ్మలు నరికి దారిపొడుగునా పరిచి యేసు రాజుకు స్వాగతము పలికిరి – మత్తయి 21:8
మట్టల ఆదివారం శుభాకాంక్షలు

దావీదు కుమారునికి జయము
ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక
సర్వమోన్నతమైన స్థలములో జయము – మత్తయి 21:9
మట్టల ఆదివారం శుభాకాంక్షలు

ఖర్జురపు మట్టాలు పట్టుకొని ఆయనను ఎదుర్కొనబోయి
జయము, ప్రభువు పేరట వచ్చుచున్న
ఇశ్రాయేలు రాజు స్తుతింపబడును అని కేకలు వేసిరి – యోహాను 12:13
మట్టల ఆదివారం శుభాకాంక్షలు

ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను ఎక్కి నీయొద్దకు వచ్చుచున్నాడు
మట్టల ఆదివారం శుభాకాంక్షలు

నేను నిన్ను మరువను
చూడుము నా అరచేతుల మీదనే నిన్ను చెక్కియున్నాను – యెషయా 49:15, 16
మట్టల ఆదివారం శుభాకాంక్షలు

నా యందు నిలిచియుండుడి
నేనును నిలిచియుందును – యోహాను 15. 4
మట్టల ఆదివారం శుభాకాంక్షలు

మనుష్యులను నమ్ముకొనుటకంటె యెహోవాను ఆశ్రయించుట మేలు – మట్టల ఆదివారం శుభాకాంక్షలు

దేవుని ప్రేమించు వారికి.. మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవి
రోమా 8:28
మట్టల ఆదివారం శుభాకాంక్షలు

యెహోవా పడిపోవువారినందరినీ ఉద్ధరించువాడు.
కృంగిపోయిన వారినందరినీ లేవనెత్తువాడు – కీర్తనల గ్రంధము 145:14
మట్టల ఆదివారం శుభాకాంక్షలు

నీ సరిహద్దులలో సమాధానము కలుగజేయువాడు ఆయనే – కీర్తనలు 147:14
మట్టల ఆదివారం శుభాకాంక్షలు

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *