Tholi Ekadasi Wishes In Telugu

Tholi Ekadasi wishes In Telugu

Tholi Ekadashi is the Beggining festival for Hindus based on Hindu Calender. After Tholi ekadashi only other festivals like Dasara, Diwali, Sankranthi follows.  Tholi Ekadasi is also known as Shayanekadasi, Harivasaram, Pelalapandaga. Lord Vishnu is Worshipped in this Period, Special Poojas for Lord SriMaha Vishnuvu will be done.

In one Year there are total of 24 Ekadashis, In these Aashada Shuddha Ekadasi will be called as Tholi Ekadasi. Below we have given you the Best Selected Tholi Ekadasi Wishes. Share these Wishes with your well wishers, friends,  and Hope good for them.

Tholi Ekadasi wishes In Telugu

ఈ పవిత్ర దినమున ఆ శ్రీ మహా విష్ణువు మీ ప్రార్థనలను ఆలకించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.. తొలి ఏకాదశి శుభాకాంక్షలు

మీ తప్పులను మన్నించి ఆ శ్రీ మహావిష్ణువు మిమ్మల్ని చల్లగా చూడాలని ఆశిస్తూ.. తొలి ఏకాదశి శుభాకాంక్షలు

ఆ శ్రీ మహా విష్ణువు మీ జీవితాన్ని అందంగా మార్చి అద్భుతమైన అవకాశాలని కలిగించాలని కోరుకుంటూ తొలి ఏకాదశి శుభాకాంక్షలు

ఈ దేవుడు మీకు అవసరమైనంత శక్తిని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తొలి ఏకాదశి శుభాకాంక్షలు

ఈ పవిత్ర దినమున శ్రీ మహా విష్ణువును స్మరిస్తే మన జీవితం సంతోషమయంగా మారుతుంది.. తొలి ఏకాదశి శుభాకాంక్షలు

ఆ శ్రీ మహా విష్ణువు మీ పైన ఉన్న చేదు కర్మలన్నీ తొలగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.. తొలి ఏకాదశి శుభాకాంక్షలు

మిత్రులకు శ్రేయోభిలాషులందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు

ఓం నమోహః భగవతే వాసుదేవాయః
తొలి ఏకాదశి శుభాకాంక్షలు

హిందువుల తొలి పండుగ తొలి ఏకాదశి.. ఈ పండుగతోనే పర్వదినాలు మొదలవుతాయి.. తొలి ఏకాదశి శుభాకాంక్షలు

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *