Christmas Greetings In Telugu
Christmas Greetings In Telugu: Christmas festival is celebrated on the Occasion of Jesus Christ Birthday. Exact birthday of Jesus christ is unknown, but Church fathers in 3rd Century estimated that Jesus would have born on December 25 according to gregorian calendar. Since then Christmas is being Celebrated grandly by Christians and Jesus Christ followers every year. Here we have brought you the best “Christmas Greetings In Telugu”. Share these with your well wishers, relatives, friends.
Christmas Greetings In Telugu
ఏసు జన్మించిన ఈ పవిత్ర దినం..
ప్రతి జీవితానికి కావాలి పర్వదినం
మనమంతా ఆ దేవుడి బిడ్డలం..
ప్రపంచ శాంతికి కలిసుండాలి మనమందరం..
మీరు, మీ కుటుంబ సభ్యులు సుఖ సంతోషాలతో వర్థిల్లాలని ఆకాంక్షిస్తూ..
క్రిస్మస్, నూతన సంవత్సర శుభాకాంక్షలు.
ఈ క్రిస్మస్.. మీ జీవితంలో సంతోషాన్ని నింపాలని,
మీ ఇంట ఆనందపు కాంతులు వెదజల్లాలని కోరుకుంటూ..
మీకు, మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్ శుభాకాంక్షలు.
ఈ క్రిస్మస్‌తో పాత సంవత్సరానికి గుడ్‌బై చెప్పేద్దాం..
కొంగొత్త ఆశలతో కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేద్దాం..
మీకూ, మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్, నూతన సంవత్సర శుభాకాంక్షలు.
శాంతా తాతా వస్తాడు
బోలెడు గిఫ్ట్‌లు తెస్తాడు
శాంతి, స్నేహానికి ప్రతీక అతడు
అందరిలో ఆనందం నింపుతాడు
మంచి మనసుతో మెప్పిస్తాడు
అందరికీ క్రిస్మస్, నూతన సంవత్సర శుభాకాంక్షలు
ఈ క్రిస్మస్ సీజన్..
మీ ఇంట్లో ప్రేమా ఆప్యాయతలు,
సుఖ సంతోషాలను నింపాలని ఆకాంక్షిస్తూ..
మీకు, మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్ శుభాకాంక్షలు
ప్రతి ఇల్లు, ప్రతి హృదయం
ఆనందంలో నిండాలని
ఆ భగవంతుని కరుణా కటాక్షములు
మీపై కురవాలని ఆశిస్తూ..
మీకు, మీ కుటుంబ సభ్యులకు
క్రిస్మస్ శుభాకాంక్షలు
క్రీస్తు జన్మించిన ఈ శుభదినం మీ అందరికీ శాంతి, సౌభాగ్యాలను కలుగజేయాలని ఆకాంక్షిస్తూ..
అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు.
కొత్త ఏడాదికి స్వాగతం పలికే క్రిస్మస్ పండుగ మీ జీవితంలో ఆనందాలు నింపాలని కోరుకుంటూ..
మీకు, మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్ శుభాకాంక్షలు
క్రీస్తు బాటలో నడుస్తూ.. మీ జీవితాలను ఆనందమయం చేసుకోండి
మీకు, మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్ శుభాకాంక్షలు