|

Funny Good Night Images In Telugu

Good Night Funny Wishes In Telugu

Every day may not be a Good Night, But we can Hope the next every day be a Good Day. Wishing Good Night to our well wishers not only gives hopes to them but also makes them feel happy. Good Sleep is must for a Good Health. Only Healthy body can make mind Healthy. So Share the Below funny Good Night Wishes to your friends, relatives etc.. make them happy and feel Good at Night.

10 Good Night Funny Wishes In Telugu

గుడ్ నైట్..
అదేంటి రిప్లై రాలేదు..
దేవుడా.. ఈ రోజు నాకు గుడ్ నైట్ చెప్పని వాలని దోమలు కుట్టి కుట్టి నిద్ర లేకుండా చూడు

ఏంటి ఇంకా చుఉస్తున్నారు..
సండే అయిపోయింది..
తినేసి పడుకోండి ఇంక..
అసలే రేపు సోమవారం

చూస్తున్నా చూస్తున్నా..
నాకు నువ్వు ఇంకా గుడ్ నైట్ చెప్పాల

ఆన్లైన్ లో కష్టపడింది చాలు చాలా లేటైంది.. పడుకో.. గుడ్ నైట్

నువ్వు గుడ్ నైట్ చెప్పే వరకు ఇలాగే కూర్చుండి పోత..

ఆదివారం ఐస్ క్రీం లాంటిది నాయనా !
చల్లగా అనిపిస్తూనే మెల్లగా తెల్లారిపోతుంది Don’t Worry !!
వారం ఓపికపడితే మళ్ళీ వస్తుంది !! గుడ్ నైట్

పడుకున్నావా ? పాడుకోవా ? పాడుకుంటున్నావా ? పాడుకోవట్లేదా ? పడుకోవడానికి బద్దకమా ? కాసేపాగి పాడుకుంటావా ? సరే ఏదైనా నాకు తప్పదు కదా!!! గుడ్ నైట్

ఓ దేవుడా.. నాకు గుడ్ నైట్ చెప్పని వాళ్లకు ఫోన్లో ఇంటర్నెట్ కట్టయ్యేలా చూడు స్వామి..!!

తొందరగా పాడుకోకపోయావనుకో కల్లోకి వచ్చి కిస్ ఇస్తా, ఏమంటావ్..?
గుడ్ నైట్

రేపు సండే కదా.. ప్రశాంతంగా బజ్జో..
గుడ్ నైట్

ప్రియమైన నీకు..
నీ కోసం ఎం రాయాలో తెలియక నేను జాఞడూ బామ్ రాసుకున్న..
శుభ రాత్రి

హాయ్.. నేను పాడుకుంటున్నా ఫ్రెండ్స్..
గుడ్ నైట్

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *