Beautiful Girls Quotes Telugu
Beautiful Girls Quotes Telugu
Many people fell in love with Beautifull Girls. Great Writer have written Beautifull poems and Lines on Beautifull Womens.
Beauty also has a Power same as others. Lots of Poems are being Piled up daily written in the memory of many beautiful girls.
Below we have given you some of those best lines and Quotes In Telugu. share these with your friends in the memory of that Beautiful women.
10 Beautifull Girl Quotes In Telugu
ఏదో ఒకరోజు అంతం అయ్యే
నా జీవిత పుస్తకంలో
అందమైన పేజీ నువ్వే ప్రియా..!
కళ్ళకు కాటుక అందం కానీ
నీ కాళ్ళ సోయగం వలననే
ఆ కాటుకకు అందం
నీ కళ్ళకి ఎన్ని థాంక్స్ లు చెప్పినా తక్కువేనేమో
మనిషిని పెట్టుకోకుండా కూడా
మనసుని తానొచ్చని అవి నాకు నేర్పించినందుకు
నీ కాను రెప్పలను వాల్చి
నీవు నవ్వినప్పుడల్లా నా ప్రాణం
త్రిశంకు స్వర్గంలోకి తేలి పోతుంది
కనురెప్పలు కలుసుకోవాలని కలవరపడుతున్నాయి
కనుమరుగయ్యే నీ రూపాన్ని కనుపాపకి చూచూపించాలని
శిల్పి వాలే తన రూపాన్ని నా మదిలో చెక్కినది
కానీ ఉలితో కాదు బాణాల వంటి తన చూపులతో
మెరిసే నక్షత్రంలోని అందం
విరిసిన కుసుమంలోని మకరందం
కురిసే వర్షంలో చల్లదనం
నా చెలి మందహాసం
నేను కవిని కాక పోయినా
నీ పేరు రాసినప్పుడు మాత్రం
గొప్ప కవిలా అనుభూతి చెందుతాను
నా ఆనందంలో నవ్వు నువ్వు
నా ఊహల్లో చిత్రం నువ్వు
నా గుండెల్లో చప్పుడు నువ్వు
నేను అనే పదానికి అర్ధం నువ్వు
మా పయనంలో..
నిత్యం వెలిగే దీపం..
నీ రూపం