|

Subhodayam Telugu Messages

Subhodayam Wishes and Messages In Telugu

Every day is an Oppurtunity given by god to make our lives better. Not evey day is good in our but we have every day to make or give better try to reach our goals.

Let Past be burried there in past itself. Hope for Good when you wake up in the morning. Take things positives, Be energetic, wish Good morning to your selves.

Below we have given you some of the Best Selected Good Morning Quotes and Wishes In Telugu. Share these with your friends, well wishers, relatives, etc..

10 Subhodayam Wishes In Telugu

జీవితంలో మనం అన్నీ కోల్పోయినా ఒకటి మాత్రం మన కోసం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది.. అదే భవిష్యత్తు.
శుభోదయం

ఆత్మవిశ్వసం తో ముందడుగు వేస్తే, ఏదైనా సాధించవచ్చు.
శుభోదయం మిత్రమా

జీవితం లో జీవించి ఉండటం కన్నా గొప్ప బహుమతి ఉండదు. శుభోదయం

ఓ చిన్న నవ్వు నవ్వితే అది అందం. ఇతరులను నవ్విస్తే అది ఆనందం. ఈ రోజుని నీ చిరునవ్వుతో ప్రారంభించు. శుభోదయం

మంచి వ్యక్తిత్వమే మనిషికి అసలైన ఆభరణం. శుభోదయం

సానుకూల ఆలోచనలు ఉన్నవారికి.. ఆనందం నీడలా వెంటే ఉంటుంది. శుభోదయం మిత్రమా

మన శక్తి కన్నా సహనం ఎక్కువ ఫలితాన్ని అందిస్తుంది. శుభోదయం

ఏం జరిగినా మన ప్రయత్నాన్ని కొనసాగించే ధైర్యమే జీవితం. శుభోదయం

అహం వల్ల ఏర్పడే అంధకారం
చీకటి కంటే భయకరంగా ఉంటుంది.
అందుకే అహంకారాన్ని వీడండి.
వెలుగు దిశగా అడుగులు వేయండి.
గుడ్ మార్నింగ్..

నువ్వు బాధపడతావని అబద్దం చెప్పే వారి కంటే
నువ్వు బాధపడినా పర్వాలేదని నిజం చెప్పే వారినే నమ్మాలి.
గుడ్ మార్నింగ్

ఈ రోజు మీరు అనుకున్నది సాధించే
రోజు కావాలని రోజంతా చిరునవ్వుతో ఉండాలని కోరుతూ
శుభోదయం మిత్రమా!

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *