Abdul Kalam Quotes In Telugu
APJ Abdul Kalam Quotes In Telugu
APJ Abdul Kalam is the Former President of India. He is also Known as Missile Man. Before becoming President he worked as a Scientist in ISRO and served Country in many ways. He Played Key role in India’s Pokhran – II Nuclear Test in 1998. Abdul Kalam also developed Ballistic Missile Agni. Abdul Kalam’s full name is Avul Pakir Jainulabdeen Abdul Kalam, he was born on 15th October 1931 In Ramesh. Lot is there to know about him. Below we have given some of the Best Quotes Given by this Great leader APJ Abdul Kalam in Telugu.
10 APJ Abdul Kalam Quotes In Telugu
“మనం కేవలం విజయాల మీంచే పైకి రాలేము
అపజయాల మీంచి కూడా ఎదగడం నేర్చుకోవాలి”
“కళలు కనండి వాటిని సాకారం చేసుకోండి”
“పొట్ట ఆకలి తీరేందుకు ఆహారం తినాలి
మెదడు ఆకలి తీర్చేందుకు విషయాన్వేషణ చేయాలి”
“కింద పడ్డానని ఆగిపోకు
తిరిగి ప్రయత్నం చేస్తే విజయం నీదే”
“మంచి కోసం చేసే పోరాటంలో ఓడిపోయినా..
అది గెలుపే అవుతుంది”
“ఇతరులను ఓడించడం సులువే కానీ
వారి మసులను గెలవడం కష్టం”
“కల అంటే
నిద్రలో వచ్చేది కాదు..
నిద్ర పోనివ్వకుండా చేసేది..”
“సక్సెస్ అంటే..
మీ సంతకం ఆటోగ్రాఫ్ గా మారడమే..!!”
“సమస్యను ఎదుర్కొనే సమయంలోనే మన ప్రతిభ కనిపిస్తుంది”
“మనస్ఫూర్తిగా పనిచేయని వారు..
జీవితంలో విజయాన్ని సాధించలేరు..”
“హృదయంలో నిజాయితీ ఉన్నపుడు..
ఆ అందం వ్యక్తిత్వంలో కనపడుతుంది”