Happy Christmas Quotes In Telugu
Happy Christmas Quotes In Telugu: Christianity is the Largest religion in the world. Billions of Jesus christ believers and followers Celebrated Christmas in a grand way. It is Celebrated on the occasion of Jesus Christ birthday. Jesus was born in 6 BCE in Bethlehem which is 10 kilometers far from Jeruselum.
Jesus actual name in Joshua. Jesus worked as a Carpenter and at the age of 30 He took Baptism and started preaching people. He was crucified by then rulers. on the Occasion of Christmas we have picked up the best “Happy Christmas Quotes In Telugu” from the internet and presenting to your. Share these with your relatives, friends, well-wishers.
Happy Christmas Quotes In Telugu
వారిని నా పర్వతము చుట్టుపట్ల స్థలములను దీవెనకరముగా చేయుదును – యెహెజ్కేలు 34:26
మీకు మీ కుటుంసభ్యులకు క్రీస్తు జన్మదిన శుభాకాంక్షలు
ఆయనయందు విశ్వాసముంచు వాడెవడును సిగ్గునోందడు – రోమీయులకు 10:11
మీకు మీ కుటుంసభ్యులకు క్రీస్తు జన్మదిన శుభాకాంక్షలు
ఆయనను ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలెననెను – యోహాను 4:24మీకు మీ కుటుంసభ్యులకు క్రీస్తు జన్మదిన శుభాకాంక్షలు
యెహోవా నీ కృపనుబట్టి నీ దయచొప్పున నన్ను జ్ఞాపకములో ఉంచుకొనుము
మీకు మీ కుటుంసభ్యులకు క్రీస్తు జన్మదిన శుభాకాంక్షలు
నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించును – దానియేలు 6:16
మీకు మీ కుటుంసభ్యులకు క్రీస్తు జన్మదిన శుభాకాంక్షలు
చంద్రుడు తన చంద్రకాంతిని చెదరగొట్టాడు.. నక్షత్రాలు ఆకాశాన్ని అలంకరించాయి.. అప్పుడు శాంతి మరియు ప్రేమతో కూడిన గిఫ్టులతో శాంటా క్లాజ్ స్వర్గం నుండి వచ్చింది.. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు..
అతడు ఒంటరియై యుండగా నేను అతని పిలిచితిని, అతనిని ఆశీర్వదించి అతనిని పెక్కుమంది యగునట్లు చేసితిని యొషయా 51:2
క్రిస్మస్ శుభాకాంక్షలు
క్రీస్తు జన్మించిన ఈ శుభదినం మీ అందరికీ శాంతి, సౌభాగ్యాలను కలుగజేయాలని ఆకాంక్షిస్తూ..
అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు.
మీ కలలు ఏమైనప్పటికీ, మరియు కోరికలు ఏమైనా మీ మనసులో దాగున్నాయి.. ఈ క్రిస్మస్ సందర్భంగా వాటిని నిజం చేసుకోవాలని కోరుకుంటూ.. మీకు మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్ శుభాకాంక్షలు..
నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరి నొకరు ప్రేమించపవలెను – యోహాను 13:34
క్రిస్మస్ శుభాకాంక్షలు