Gruhapravesham Wishes In Telugu

Gruhapravesham Wishes In Telugu

House warming is done for New House. It is tradition and Custome done in India before entering in New house or Bought House.

House warming is done just like a sacred pooja. whole House will be decorated with flowers. Priest come and does yagna, pooja in house. Cow which is considered as a sacred animal will be made enter in house.

Relatives, Well wishers, Friends will be invited. Below we have given you some of the Gruhapravesham or House warming Wishes in Telugu. Share it with them who Celebrates House Warming.

10 Gruhapravesham Wishes In Telugu

ఇన్నాళ్లుగానో వేచి వేచి.. మీ సొంత ఇంటి కలలు నెరవేర్చుకున్న వేళ..
నూతన గృహంలో తలపెట్టిన అన్ని పనులలో విజయం సాధించాలని ఆశిస్తూ..
నూతన గృహ ప్రవేశ శుభాకాంక్షలు

నూతన గృహప్రవేశ శుభాకాంక్షలు

అనురాగం నిండిన ఆనందంతో
మీరందరూ అనునిత్యం ఉండాలి
ఈ ఆనందం కళాళాలం నిలవాలని ఆశిస్తూ
నూతన గృహ ప్రవేశ శుభాకాంక్షలు

మీ నూతన ఇళ్ళు మిమ్మల్ని అన్ని విధాలుగా మీకు రక్షణ కల్పించాలని కోరుకుంటూ..
నూతన గృహ ప్రవేశ శుభాకాంక్షలు

మీ నూతన గృహంలో ఎల్లప్పుడూ సంతోషంతో మధురమైన జ్ఞాపకాలతో గడుపుతారని ఆశిస్తూ నూతన గృహ ప్రవేశ శుభాకాంక్షలు

అనంతమైన ఆనందంలో మీరు మీ నూతన ఇంట్లో మునిగితేలాలని కోరుకుంటూ.. నూతన గృహ ప్రవేశ శుభాకాంక్షలు

ఆ దేవుడి ఆశీస్సులు మీ పై మీ ఇంటిపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నూతన గృహప్రవేశ శుభాకాంక్షలు

ప్రేమను పంచుకోవడానికి, సంతోషంగా గడపడానికి, విశ్రాంతి తీసుకోవడానికి గృహం కంటే మంచి ప్రదేశం ఏదీ ఉండదు.. నూతన గృహ ప్రవేశ శుభాకాంక్షలు

మీ నూతన ఇల్లు ఒక చిన్నపాటి స్వర్గంలా మారాలని కోరుకుంటూ.. నూతన గృహ ప్రవేశ శుభాకాంక్షలు

మీ నూతన గృహం మీకు భూమిపై అందమైన ప్రదేశంగా మీకు మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.. నూతన గృహ ప్రవేశ శుభాకాంక్షలు

Subhakankshalu Gruhapravesam Wishes In Telugu

Entering in new house is like celebrating biggest festival. It is more than birthday and marriage.
There are many Gruhapravesam and housewarming wishes in Telugu on internet. Here we have selected
the best and presenting to you. Pick your favourite and share with them.

ఎన్నాళ్లుగానో వేచి వేచి.. మీ సొంత ఇంటి కలలు నెరవేర్చుకున్న వేళ.. నేతన గృహంతో తలపట్టిన అన్ని పనులలో విజయం సాధించాలని ఆశిస్తూ.. నూతన గృహ ప్రవేశ శుభాకాంక్షలు

“మమత” అనురాగాల నిలయం గృహప్రవేశ శుభాకాంక్షలు

సిపాయిలా నడిరేయి వరకు కష్టపడి..
రూపాయి రూపాయి చేర్చి
రాయి రాయి పేర్చి
చేయి చేయి కలిపి కట్టిన
సొంత ఇంటి కలను నెరవేర్చుకున్న మీకు గృహప్రవేశ శుభాకాంక్షలు

నూతన గృహప్నవేశ శుభాకాంక్షలు

Nuthana Gruhapravesam Wishes In Telugu

Builing a House is not easy. For many it has became a dream. Entering in the new house is thehappiest moment. In this article we are presenting you the best House warming wishes in telugu. Select your favourite from it and share.

అనురాగం నిండిన ఆనందంతో మీరందరూ అనునిత్యం ఉండాలి
ఈ ఆనందం కలకాలం నిలవాలని ఆశిస్తూ..
నూతన గృహప్రవేశ శుభాకాంక్షలు

నూతన ఇంట్లో అడుగుపెడుతున్న మీకు అంతా మంచే జరగాలని కోరుకుంటూ..
నూతన గృహప్రవేశ శుభాకాంక్షలు

ఇంటికి వెళ్లడానికి ఒక ప్రదేశం
కుటుంబాన్ని సురక్షితంగా ఛూసుకోవడానికి ఓ ఇల్లు
ఈ రెండూ ఉండడం అదృష్టం
మీకు నూతన గృహప్రవేశ శుభాకాంక్షలు

మీ కష్టాలన్నీ తీరిపోయి.. మరిన్ని సుఖసంతోషాలతో గడపాలని కోరుకుంటూ..
నూతన గృహ ప్రవేశ శుభాకాంక్షలు

Gruhapravesam Wishes Images In Telugu

There are many Houswarming wishes available on internet. But only some are available in telugu. Here we are presenting you the best Gruhapravesam wishes in telugu. Pick your favourite and share with
them.

ప్రేమా అనురాగాలతో మీ నూతన ఇల్లు నిండిపోవాలని కోరుకుంటూ..
నూతన గృహప్రవేశ శుభాకాంక్షలు

సొంత ఇల్లు ఉండడం అదృష్టం
నూతన గృహప్రవేశ శుభాకాంక్షలు

ఇలాంటి మరో ఇంటిని కూడా మీరు నిర్మించుకోవాలని కోరుకుంటూ..
నూతన గృహ ప్నవేశ శుభాకాంక్షలు

Gruhapravesham House Warming Wishes In Telugu

House warming or Gruhapravesam is the biggest occasion in everybodies life. It is the biggest achivement for the family. Wish that family members with the best Gruhapravesam wishes we are presenting you below.

నూతన ఇంటి ప్రవేశంతో మీ జీవితంలో..
సుఖసంతోషాలు మరిన్ని పెరగాలని ఆశిస్తూ..
నూతన గృహప్రవేశ శుభాకాంక్షలు

సొంత ఇల్లు ఓ కల
ఆ కల ఇప్పుడు మీకు నిజం అయింది
నూతన గృహ ప్రవేశ శుభాకాంక్షలు

ఆనందనిలయంగా మీ నూతన గృహం మారాలని కోరుకుంటూ..
నూతన గృహ ప్రవేశ శుభాకాంక్షలు

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *