Birthday Wishes For Friend In Telugu
Birthday Wishes For Friend In Telugu
Friend is the only Person in this world with whom we share alsmost everything in our life. Good Friend is really a God Gift. Not all Friends are Equal. Many Friends discourage us and Only a few or may be only one Friend who always stands with us in all difficulties. Only Real Friends Understands Us. Share the Beautifull birthday wishes we have selected for you. Share these Below Wishes to him/her.
Birthday Wishes for Friend in Telugu
కోటి కాంతుల చిరునవ్వులతో భగవంతుడు నీకు నిండు నూరేళ్ళు ఇవ్వాలని
మనస్పూర్తిగా కోరుకుంటూ పుట్టిన రోజు శుభాకాంక్షలు.
జీవితంలో ధైర్యం అంటే ఏంటో నిన్ను చూసే నేర్చుకున్నా నాన్న. ధైర్యంగా బ్రతకడాన్ని పరిచయం చేసిన నాన్నా… మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు.
నువ్వు ఎల్లప్పుడూ నవ్వుతూ, హాయిగా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ
జన్మదిన శుభాకాంక్షలు
నా ప్రియమయిన మిత్రునికి పుట్టినరోజు శుభాకాంక్షలు
నేను ఎప్పుడు బాధపడుతున్నా నన్ను ఓదార్చడానికి ముందుకి వచ్చేది నువ్వే అని నాకు తెలుసు. అలాంటి నీకు జన్మదిన శుభాకాంక్షలు.
నీతో స్నేహం నేను ఎన్నటికీ మర్చిపోలేని ఒక జ్ఞాపకం. అంతటి మంచి జ్ఞాపకం నాకు ఇచ్చిన నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను.
నేను ఏదైనా నిర్ణయం తీసుకోవడానికి తికమక పడుతుంటే నాకు సరైన దారిని చూపించిన నీకు నా తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు.
ప్రపంచంలో ఉన్న బెస్ట్ ఫ్రెండ్స్ కి పోటీ పెడితే అందులో సైతం బెస్ట్ ఫ్రెండ్ గా నిలిచే నీకు నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
స్నేహమంటే ఇచ్చిపుచ్చుకోవడాలు మాత్రమే కాదు.. ఒకరినొకరు బాగా అర్ధం చేసుకోవడం అని నీ స్నేహం వల్లే తెలుసుకోగలిగాను. అంత మంచి స్నేహాన్ని పంచిన నీకు జన్మదిన శుభాకాంక్షలు.
నేను నిరుత్సాహ పడినప్పుడల్లా నన్ను ప్రోత్సహించిన నా స్నేహితుడికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు