Christmas Quotes Telugu
Christmas Quotes Telugu: Christmas is Celebrated on the Occasion of Jesus Christ birthday. Exact birth date of Jesus is still unknown. Church fathers in 3rd Century Predicted that Jesus would had born in 6th Century BCE on December 25 according to Gregorian Calender.
Christianity is the largest religion in the world. Christmas is Celebrated grandly every year by billions of People in almost all countries. There wasn’t a place on earth where Christmas isn’t celebrated. On the Occasion of Christmas you might have tired of searching for the Best “Christmas Quotes in Telugu”. Here we have selected the best from the internet and presenting to you.
Christmas Quotes Telugu
నీవు నాకు ఎత్తయిన కోటగా ఉన్నావు ఆపద్దినమున నాకు ఆశ్రయముగా ఉన్నావు – కీర్తనలు 59:16
మీకు మీ కుటుంసభ్యులకు క్రీస్తు జన్మదిన శుభాకాంక్షలు
మీరు కృపయు సమాధానమును విస్తరిల్లును గాక – 1పేతురు 1;2
మీకు మీ కుటుంసభ్యులకు క్రీస్తు జన్మదిన శుభాకాంక్షలు
మనలను ప్రేమించినవాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము – రోమీయులకు 8: 37
మీకు మీ కుటుంసభ్యులకు క్రీస్తు జన్మదిన శుభాకాంక్షలు
యెహోవానుబట్టి సంతోషించుము ఆయన నీ హృదయవాంఛలను తీర్చును – కీర్తనల గ్రంథము 37:4
మీకు మీ కుటుంసభ్యులకు క్రీస్తు జన్మదిన శుభాకాంక్షలు
“ఒకని తల్లి వానిని ఆదరించునట్లు నేను మిమ్మును ఆదరించెదను యెరూషలేములోనే మీరు ఆదరింపబడెదరు” – యెషయా 66:13
మీకు మీ కుటుంసభ్యులకు క్రీస్తు జన్మదిన శుభాకాంక్షలు
నీ స్వబుద్ధిని ఆధారము చేసికొనక నీ పూర్ణహృదయముతో యెహోవాయందు నమ్మకముంచుము – సామెతలు 3:5
మీకు మీ కుటుంసభ్యులకు క్రీస్తు జన్మదిన శుభాకాంక్షలు
తన యందు భయభక్తులుగలవారి యందు.. యెహోవా ఆనందించువాడైయున్నాడు – కీర్తలన గ్రంథము 147:11
మీకు మీ కుటుంసభ్యులకు క్రీస్తు జన్మదిన శుభాకాంక్షలు
మీ దు:ఖము సంతోషమగును – యోహాను సువార్త 16:20
మీకు మీ కుటుంసభ్యులకు క్రీస్తు జన్మదిన శుభాకాంక్షలు
యథార్థవంతులు నీ సన్నిధిని నివసించెదరు – కీర్తనలు 140:13
మీకు మీ కుటుంసభ్యులకు క్రీస్తు జన్మదిన శుభాకాంక్షలు
మీరు సంతోషముగా బయలువెళ్లుదురు సమాధానము పొంది తోడుకొని పోబడుదురు – యెషయా గ్రంథము 55:12
మీకు మీ కుటుంసభ్యులకు క్రీస్తు జన్మదిన శుభాకాంక్షలు