Christmas Wishes Telugu Download
Christmas Wishes Telugu Download: Jesus Christ was born exactly around 2000 years ago. As we know Before jesus Period is called Before Christ and After Jesus died period is called After Death.
Jesus Christ Birthday is being Celebrated grandly every year since past 1800 years. The first 2 Centuries after Jesus born wasn’t Celebrated Christmas. Around 212 AD People started Celebrating Jesus Christ Birthday as Christmas festival. Here we are giving you the best selected Christmas wishes in telugu. Share these with your friends, relatives and well-wishers.
Christmas Wishes Telugu Download
క్రీస్తు జన్మించిన ఈ శుభదినం మీ అందరికీ శాంతి, సౌభాగ్యాలను కలుగజేయాలని ఆశిస్తూ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు.
కోటి కాంతుల చిరునవ్వులతో భగవంతుడు మీకు నిండు నూరేళ్ళు ఇవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటూ, క్రిస్మస్ శుభాకాంక్షలు!!
ప్రతి ఇల్లు, ప్రతి హృదయం ఆనందంతో నిండాలని ఆ భగవంతుని కరుణా కటాక్షములు మీపై కురవాలని ఆశిస్తూ మీకు మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్ శుభాకాంక్షలు
మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్ శుభాకాంక్షలు
క్రిస్మస్ శుభాకాంక్షలు
నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడైయుండును – యెహొవ 1:9
క్రిస్మస్ శుభాకాంక్షలు
ఒకడు తాను చేయబోవునది హృదములో యోచించుకొనును. యెహోవా వాని నడతను స్థిరపరచును – సామెతలు 16:9
క్రిస్మస్ శుభాకాంక్షలు
యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును. ఆయనను స్తుతించుడి – క్రిస్మస్ శుభాకాంక్షలు