Ambedkar Quotes In Telugu

Ambedkar Quotes In Telugu

Dr. BR Ambedkar is one of the most famous Personalities in India. He is one of the Greatest reformer in Recent times. Ambedkar’s full name is Dr. Bhimrao Ramji Ambedkar. He was born on 14th April, 1891. Through out his life He fought against Caste Discrimination and encouraged Buddhism. He Played key role in making and Writing of our Indian Constitution. He has been the Chairman of Constitution’s Drafting Committee. He wrote many books, One among them is ” The Buddha and His Dhamma”. He died on 6 December 1956. Here we have given you some of the Best Quotes by Ambedkar in Telugu. Share these with your friends, relatives on that Great Personalitie’s Jayanthi.

10 Ambedkar Quotes In Telugu

క్రూరత్వం కంటే నీచత్వమే అత్యంత హీనమైనది, ఎవ్వరినీ నీచంగా చూడకండి

జీవించేందుకు మనిషి తినాలి.. సమాజ సంక్షేమం కోసం జీవించాలి

ఎవరో వేసిన సంకెళ్లని వారినే వచ్చి తీసేయమని చెప్పడం కంటే, మనమే సత్తా పెంచుకుని వాటిని ఛేదించడం మంచిది

మూఢ విశ్వాసాలను హేతువాదానికి నిలబడని వాదనలను నమ్మకూడదు.. సమాజం చైతన్యవంతం కావాలంటే, కాలానుగుణంగా సాగిపోవాలి

వినయం, శీలం లేని విద్యావంతుడు, మృగం కంటే ప్రమాదకరం

మితిమీరిన స్వేచ్ఛ సమానత్వాన్ని హరించివేస్తుంది

నీ కోసం జీవిస్తే నీలోనే నిలిచిపోతావు.. జనం కోసం జీవిస్తే జనంలో నిలిచిపోతావు

మహిళలు సాధించిన పురోగతి స్థాయిని బట్టి నేను సమాజ పురోగతిని కొలుస్తాను

స్వతంత్రంగా జీవించే అవకాశం ఉండీ.. బానిస భావాలు కలిగిన వ్యక్తికన్నా స్వతంత్ర భావాలున్న బానిస వెయ్యిరెట్లు మేలు

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *