Happy New Year Wishes For Friends And Family In Telugu

Happy new year wishes:  2021 year has gone and now we have entered into 2022. 2 years have passed with Corona Virus. This 2022 really going to be really happiest and virus free year this time as we all have taken vaccines. There are many “Happy new year wishes for friends and family in telugu” on the internet. But here we have picked up best and presenting to you. share these with your well wishers, friends, relatives.

నూతన సంవత్సర శుభాకాంక్షలు!

హ్యాపీ న్యూ ఇయర్

ఈ సంవత్సరం నీకు అప్రతిహతమైన గెలుపునందించే సంవత్సరం కావాలని ఆశిస్తూ.. నూతన సంవత్సర శుభాకాంక్షలు.

గత జ్ఞాపకాలను నెమరవేస్తూ.. కొత్త ఆశలకు ఊపిరి పోస్తూ.. మీకు, మీ కుటుంబసభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు.

ఈ నూతన సంవత్సరం మీ జీవితంలో కాంతులు నింపాలని కోరుకుంటున్నాను. నూతన సంవత్సర శుభాకాంక్షలు.

ఈ కొత్త సంవత్సరంలో కొత్త ఆశలు, కొత్త అవకాశాలు
సరికొత్త ఆనందాలతో మీ జీవితం నిండిపోవాలి
నూతన సంవత్సర శుభాకాంక్షలు

ఈ నూతన సంవత్సరం..
మీ జీవితంలో కాంతులు నింపాలని కోరుకుంటూ..
నూతన సంవత్సర శుభాకాంక్షలు

చేసిన తప్పులను మరచిపో..
వాటిని సరిదిద్దుకొని ముందుకు సాగిపో..
కొత్త ఉత్సాహాన్ని మదిలో నింపుకో..
కొత్త ఆశలు మదిలో చిగురింపచేసుకో..
నూతన సంవత్సర శుభాకాంక్షలు

ఘత జ్ఞాపకాలను నెమరవేస్తూ..
కొత్త ఆశలకు ఊపిరి పోస్తూ..
మీకు మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు

ఎన్నో ఆశలను మోసుకొస్తున్న కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ..
మీకు, మీ కుటుంబసభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు

నిన్నటి వరకు నేర్చుకున్నాం..
రేపటి కోసం ఆలోచిద్దాం..
నూతన సంవత్సర శుభాకాంక్షలు

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *