Vadina Birthday Wishes In Telugu

Vadina Birthday Wishes In Telugu

Sister-in-law or the One who got married to brother is known as Vadina in Telugu Families. Vadina will be Considered as a next mother or Sister in every familie. She takes Cares of Familie Problems, Solves them. After Mother She is Considered as the Second Head in Hindu Families. Below we are giving you the Best Selected Wishes You can share with your Vadina or Sister-in-law on Her Birthday.

Vadina Birthday Wishes In Telugu

ఇలాంటి పుట్టిన రోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని నువ్వు నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో జీవించాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు జన్మదిన శుభాకాంక్షలు

ఇలాంటి వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మనసారా ఆకాంక్షిస్తూ జన్మదిన శుభాకాంక్షలు

పుట్టిన రోజు శుభాకాంక్షలు వదిన గారు..మీ కలలన్నీ నెరవేరి సంతోషంగా ఉండాలని కోరుకుంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు

మీరు నా వదిన కావడం నా అదృష్టం.. నన్ను ఎప్పుడూ స్నేహితుడిగా, తమ్ముడిగా చూసిన మీకు హృదయపూర్వక పుట్టిన రోజు శుభాకాంక్షలు

మీ ఈ పుట్టిన రోజు గత పుట్టినరోజులకన్నా ఘనంగా జరుపుకుంటారని ఆశిస్తూ మీకు జన్మదిన శుభాకాంక్షలు

మీరు మా కుటుంబంలో అడుగుపెట్టినప్పటి నుంచి సంతోషాలు ఆనందాలు వెళ్లి విరుస్తున్నాయి వదిన గారు.. మీకు జన్మదిన శుభాకాంక్షలు

మిమ్మల్ని వదిన గానే కాదు ఎన్నో సార్లు ఒక అక్కయ్యగా భావించాను.. ఆ దేవుడు ప్రకృతి ఇచ్చిన మరో అక్క మీరు నాకు వదిన గారు.. పుట్టిన రోజు శుభాకాంక్షలు

ఆ దేవుడు మిమ్మల్ని చల్లగా చూసి, మీ కళలన్నింటినీ నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు హార్దిక జన్మదిన శుభాకాంక్షలు వదిన గారు

Happy Birthday Wishes for Vadina in Telugu

Vadina is like next mother in family. There are many birthday wishes available on the internet. Here we are selected the best and presenting to you. Share your favourite wishes from the below and share it with your Vadina on the occasion of her birthday.

కోటి కాంతుల చిరునవ్వులతో భగవంతుడు మీకు నిండు నూరేల్లు ఇవ్వాలని మనస్పూర్తగా కోరుకుంటూ పుట్టి రోజు శుభాకాంక్షలు వదిన

నువ్వు ఎల్లప్పుడూ హాయిగా నవ్వుతూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ నీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు వదిన

మీ నవ్వు మన ఇంట్లో సంతోషాన్ని నింపింది.. మీ అడుగులు మన ఇంటికి లక్ష్మిని తీసుకొచ్చాయి. ఇంతటి ఆనందాన్ని మాలో నింపిన మీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు వదిన

ఏదనా పనిలో నా ముందుడి నడిపించినా.. కష్టాల్లో నా వెన్ను తట్టి ప్రోత్సహించినా అది నువ్వే వదిన. మీకు హ‌దయపూర్వక పుట్టిన రోజు శుభాకాంక్షలు

నా పుట్టిన రోజు నాడు మీరు నాకిచ్చిన బహుమతి ఎప్పటికీ నాకు ఫేవరెట్ గా నిలిచిపోతుంది. అలాంటి ఓ బహుమతి మీ ఈ పుట్టినరోజు సందర్భంగా ఇస్తున్నాను వదిని. జన్మదిన శుభాకాంక్షలు

Birthday Wishes To Vadina Quotes In Telugu

There are many birthday wishes available on internet for wishing Vadina. Hre in this article below we have taken the best and presenting to your. Share these below with your Vadina on her birthday occasion.

పేరుకి వదిని అయినా మరో అమ్మలా ఇల్లుని బాగా చూసుకుంటున్నారు. మీకు సుఖసంతోషాలు కలగాలని పుట్టిన రోజు శుభాకాంక్షలు వదిన

హార్దిక జన్మదిన శుభాకాంక్షలు వదిన..
మీరు ఇలాంటి పుట్టిన రోజు వేడుకలు
మరెన్నో జరుపుకోవాలని మనసారా కోరుకుంటున్నాను

మీరు భవిశ్యత్తులో ఉన్నత శిఖరాలకు చేరాలని..
ఇలాంటి జన్మదినాలు మరెన్నో జరుపుకోవాలని మనసారా కోరుకుంటూ..
విష్ యూ హ్యాపీ బర్త్ డే వదిన

మీరు అనుకున్నది జరిగి
మీకు అంతా మంచే జరగాలని
మనసారా కోరుకుంటూ..
జన్మదన శుభాకాంక్షలు వదిన

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *