Best Whatsapp Status In Telugu

Best Whatsapp Status In Telugu

Whatsapp has become a part of our life. Almost Everybody in this world is using WhatsApp. In this busy life, it is hard and almost impossible to say hai to their well wishers every day.

In Festivals also it is becoming impossible to meet friends, relatives. But Whatsapp status is solving our problems. With just updating status on Whatsapp we can send wishes, Quotes and Many messages to our friends, well wishers in our Contact list.

Here we have given you the Best selected whats app status quotes relating to life, attitude, work, etc.. Share these with your friends, relatives, wellwisher and others on particular moments.

10 Best Whatsapp Status In Telugu

నువ్వు నా గురించి అబద్దాలు చెప్పడం మానేస్తే.. నీ గురించి నిజం చెప్పడం మానేస్తాను.

విజయం మనకు తెలియని, గుర్తించని శత్రువులను పెంచుతుంది.

అందరితోనూ ఫ్రెండ్షిప్ చేసేవారిని నేను అస్సలు నమ్మను.

స్వర్గంలో బానిస బతుకు బతకడం కంటే నరకంలో రాజులా ఉండటం మేలు.

మీరు నన్ను ఇష్టపడినా.. ద్వేషించినా.. ఏం చేసినా నన్ను మార్చలేరు.

ఆకలితో ఉన్న కడుపు..
ఖాళీ జేబు.. విరిగి పోయిన మనస్సు నేర్పినాన్ని పాఠాలను..
జీవితంలో వేరెవ్వరూ నేర్పలేరు..!!

జీవితం ఎప్పుడూ సవాళ్లనే విసురుతుంది..
దానిని ఎదుర్కొని నిలిచినా వాడే..
విజేత అవుతాడు..

డబ్బు మనిషిని మార్చదు..
మనిషి నిజ స్వరూపాన్ని బయటపెడుతుంది

నా జీవితానికి నేనే హీరో నేనే విలన్

ఎవరి వయసుకు తగ్గట్టు
వారి ఆలోచనలు, ప్రవర్తన ఉంటేనే
ఆ వ్యక్తికీ గౌరవం ఉంటుంది..

డబ్బు లేనప్పుడు మనిషి యొక్క అసలైన రూపం బయట పడుతుంది

Similar Posts

One Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *